Ajwain Leave: ఈ ఆకులను రోజు రెండు తింటే చాలు, ఏకంగా 10kgలు తగ్గుతారు.

Ajwain Leave: ఈ ఆకులను రోజు రెండు తింటే చాలు, ఏకంగా 10kgలు తగ్గుతారు.
Ajwain Leave: వాము ఆకు తింటుంటే జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. అజీర్ణ సమస్యతో కడుపు ఉబ్బరంగా వున్నవారు వాము ఆకు తింటే సమస్య తగ్గుతుంది. అధిక రక్తపోటు సమస్య వున్నవారు వాము ఆకు తింటే బీపీ అదుపులో వుంటుంది. అయితే ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఆకు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వాము ఆకు కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది.

రోజూ రెండు ఆకులు నమలడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. వాము ఆకులు తరచూగా తింటే శరీరం నుండి ట్యాక్సిన్స్ బయటికి వెళ్లిపోతాయి.. అందుకోసం వాము ఆకులని తేనె, వెనిగర్‌తో కలిపి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు..దీంతో కిడ్నీల్లో రాళ్ళ సమస్య కూడా తగ్గుతుందని అంటున్నారు.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ని బ్యాలెన్స్ చేస్తాయి.
Also Read: షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ నల్ల శనగలను ఇలా చేసి తింటే చాలు.
ఐరన్ లోపంతో బాధపడుతున్నవారు వాము ఆకులని తింటే ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. దీంతో రక్తహీనత దూరమవుతుంది. మహిళల్లో ఎదురయ్యే పీరియడ్స్ నొప్పిని తగ్గించటంలో కూడా వాము ఆకులు హెల్ప్ చేస్తాయని చెబుతున్నారు. వీటిని తింటే పీరియడ్స్ టైమ్‌లో వచ్చే నొప్పి తగ్గుతుందని అంటున్నారు. వాము ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి.
Also Read: అంజీర్ పండు కాదు, ఆకులోనూ ఇలా చేసి వాడితే చాలు.
ఇవి నోటి ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తాయి. వాము ఆకులని నమిలితే నోటిలోని బ్యాక్టీరియా కూడా తగ్గుతుంది. కావిటీస్, నోటి దుర్వాసన, ఇతర నోటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వాము ఆకులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ తదితర ఖనిజాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వాము ఆకు సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు సమస్యలను దూరం చేస్తుంది.