News

పెళ్లికి ముందు గర్భవతి అయిన స్టార్ హీరోయిన్స్ విల్లె.

తన బిడ్డ ఎంత మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ ఆ తల్లికి కొడుకే. ఇప్పటికే ఎందరో స్టార్ హీరో హీరోయిన్ లు ఇలా లవ్ చేసుకుని బ్రేకప్ చెప్పేసుకున్న వారు ఉన్నారు. అలాగే ప్రేమ పెళ్లిల్లు చేసుకుని ఆ తరువాత విడాకులు ఇచ్చేసిన వారు ఉన్నారు. కొందరు అయితే మరీ తెగ్గించేసి పెళ్లికి ముందే మ్యాటర్ ఫినిష్ ఘనులు ఉన్నారు. అలా పెళ్లి కాకుండానే తల్లి అయిన స్టార్ హీరోయిన్ లు తెలుసుకుందాం. ఇండియాలో పెళ్లి కాకుండా తల్లైన మహిళలపై చాలా విమర్శలు వస్తుంటాయి.

వివాహానికి ముందు రొమాంటిక్ రిలేషన్‌షిప్స్‌ను ఇండియాలో ఎక్కువ మంది అంగీకరించరు. అయితే ఇటీవల కాలంలో చాలామంది, ముఖ్యంగా సెలబ్రిటీలు డేటింగ్, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌కి సై అంటున్నారు. కొందరైతే మ్యారేజ్‌కి ముందే గర్భవతులు అవుతున్నారు. వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా ఉంది. ఈమెతోపాటు మరొక ఎనిమిది మంది స్టార్ యాక్ట్రెసెస్‌కు మెడలో తాళి పడకముందే కడుపులో నలుసు పడింది. సారిక ఠాకూర్ .. యాక్టర్ కమల్ హాసన్‌తో ప్రముఖ నటి సారిక పెళ్లి కాకముందే తల్లయింది. ఆమె 1986లో శ్రుతిహాసన్‌కు జన్మనిచ్చింది. శ్రుతి పుట్టిన రెండేళ్లకు అంటే 1988లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

తర్వాత సారిక, కమల్ కలిసి అక్షరాకు జన్మనిచ్చారు. 2004లో ఈ జంట డివోర్స్ తీసుకుంది. నీనా గుప్తా.. బాలీవుడ్ యాక్ట్రెస్, టీవీ డైరెక్టర్ నీనా గుప్తా రెండు పెళ్లిళ్లు చేసుకుంది. కానీ వారెవరితోనూ ఆమె పిల్లల్ని కనలేదు. వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌ను పెళ్లి చేసుకోకుండానే అతడితో కలిసి ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ అమ్మాయి పేరు మసబా. ఈమె కూడా రెండు పెళ్లిళ్లు చేసుకోవడం గమనార్హం. ఇలియానా.. గోవా బ్యూటీ ఇలియానా కూడా పెళ్లికి ముందే తల్లి అయింది. ప్రస్తుతం ఈ నాజూకు సుందరి తన బేబీ బంప్‌ను తెగ చూపించేస్తూ మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది.

ఈ బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు. అలియా భట్.. ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్ బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో పెళ్లయిన ఏడు నెలలకే బిడ్డ రాహాకు జన్మనిచ్చింది. దీన్ని బట్టి ఆమె పెళ్లికి ముందే గర్భవతి అయ్యిందని తెలిసింది. ఇదికాక అలియా ఓ ఇంటర్వ్యూలో ఇన్‌డైరెక్ట్‌గా తాను పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయినట్టు తెలిపింది. నేహా ధూపియా.. నేహా ధూపియా రాజశేఖర్ హీరోగా నటించిన విలన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఈ కేరళ బ్యూటీ అంగద్ సింగ్ బేడీ ని పెళ్లాడక ముందే ప్రెగ్నెంట్ అయింది.

నటాషా.. యాక్ట్రెస్ నటాసా స్టాంకోవిచ్ అఫీషియల్ మ్యారేజ్‌కు ముందు టీమిండియా క్రికెట్ హార్దిక్ పాండ్యతో కలిసి గర్భవతి అయింది. దియా మీర్జా..హైదరాబాదీ భామ దియా మీర్జా సైతం పెళ్లికి ముందే వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో కలిసి గర్భవతి అయింది. కొంకణా సేన్ శర్మ.. కొంకణా సేన్ శర్మ పెళ్లికి ముందు రణవీర్ షోరేతో కలిసి తల్లి అయింది. ఈ జంట వివాహం జరిగిన కొద్ది నెలలకే ఈ ప్రెగ్నెన్సీ గురించి అనౌన్స్ చేశారు. కల్కి కోచ్లిన్..ఫ్రెంచ్ తార కల్కి కోచ్లిన్ హిందీ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ముద్దుగుమ్మ గై హెర్ష్‌బెర్గ్‌తో రొమాంటిక్ రిలేషన్‌షిప్ పెట్టుకుని పెళ్లికి ముందే కడుపు తెచ్చుకుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker