Breastfed: పాలిచ్చే తల్లూలూ అలెర్ట్, ఈ ఒక్కటి తింటే చాలు పిల్లలకు పుష్కలంగా పాలు దొరుకుతాయి.

Breastfed: పాలిచ్చే తల్లూలూ అలెర్ట్, ఈ ఒక్కటి తింటే చాలు పిల్లలకు పుష్కలంగా పాలు దొరుకుతాయి.
Breastfed: సాధారణ కాన్పు తర్వాత మెత్తని బట్టలో చుట్టిన బిడ్డను తల్లి ఛాతీ పైన బోర్లా పడుకోబెట్టుకోవచ్చు. ఆపరేషన్ అయితే కనీసం గంటకోసారి అయినా తల్లి ఎదపై బోర్లా పడుకోబెట్టి మరొకరి సహాయంతో పాలు పట్టొచ్చు. అయితే సాధారణంగా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లి తీసుకునే ఆహారం మీదే పాల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. కొంతమంది తల్లుల్లో ఏమి తీసుకోకుండానే పాలు వస్తే.. మరికొందరిలో అలా ఉండదు.
Also Read: రోజు రెండు ముక్కలు వీటిని తింటే చాలు.
అయితే పాల ఉత్పత్తిని పెంచడానికి కొన్ని ఆహార పదార్థాలు సహాయపడతాయి. తల్లి తీసుకునే ఆహార పదార్థాల ప్రభావం బిడ్డ మీద ఉంటుందని గుర్తుంచుకోవాలి. పాలిచ్చే తల్లులు ఏవి పడితే అవి తినడం తల్లీబిడ్డలిద్దరికీ క్షేమం కాదు. కెఫీన్, చాక్లెట్లు, మసాలా దినుసులు లాంటివి తీసుకోకపోవడం చాలా మంచిది. అసలు పాలిచ్చే తల్లులు ఉల్లిపాయ, బ్రొకొలీ, క్యాలీఫ్లవర్, దోసకాయ లాంటివి అస్సలు తీసుకోకూడదు.

ఇవి తీసుకుంటే కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇక తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు కూడా కొన్ని ఉన్నాయి.అదే వెల్లుల్లి. .వెల్లుల్లిని మనం నిత్యం తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఇది రోగనిరోధక శక్తికి కూడా పెంచుతుంది. ఈ ఒక్కటి ఆహారంలో చేర్చుకుంటే పాలిచ్చే తల్లులకు పాలు ఎక్కువగా వస్తాయని పెద్దలు చెబుతారు. అది నిజమే. వెల్లుల్లిని తీసుకుంటే పాలు నిజంగానే వస్తాయని చెబుతున్నారు.
Also Read: రోజు ఉదయాన్నే ఒక ఒకే ఒక్క వెల్లుల్లిరెబ్బ తింటే చాలు.
అయితే వెల్లుల్లిని అనేక రకాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. అయితే మరి ఎక్కువగా తీసుకోవడం కూడా ప్రమాదమే. మితంగా తీసుకోవడం చాలా మంచిది. వేడి వేడి అన్నంలో గ్లారిక్ కర్రీని కూడా వేసుకొని తినవచ్చు. అది కూడా వర్షాకాలంలో ఎన్నో ఔషధ ప్రయోజనాలను కలిగి ఉండే వెల్లుల్లి శరీరానికి ఎంతో ఆరోగ్యకరం. ఇది దగ్గు, జలుబు నుండి ఉపశమనం పొందుతుందని కూడా చెబుతారు.