Carambola: షుగర్ ఉన్నవారు ఈ పండు తరచూ తింటే చాలు, షుగర్ వెంటనే తగ్గిపోతుంది.

Carambola: షుగర్ ఉన్నవారు ఈ పండు తరచూ తింటే చాలు, షుగర్ వెంటనే తగ్గిపోతుంది.
Carambola: పచ్చి పండ్లు పచ్చ రంగులో, పుల్లగా ఉంటాయి. ఈ కాయల ఆకృతిని బట్టి వీటిని స్టార్ ఫ్రూట్ అని పిలుస్తారు. కానీ ఈ పండ్లను కారంబోలా అంటారు. వీటిని ఎక్కువగా ఉష్ణమండల దేశాలలో ఎక్కువగా పండిస్తారు. అయితే స్టార్ ఫ్రూట్ ను తినడం వలన డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలా మంది ఇంటి వద్ద కూడా ఈ మొక్కలు తెచ్చుకొని పెంచుతున్నారు. ఎలా అయితే జామకాయ రుచి ఉంటుందో అదే విధంగా స్టార్ ఫ్రూట్ కూడా ఉంటుంది. కాకపోతే అంత తియ్యగా ఉండవు, కొంచెం పుల్లగా ఉంటాయి.
Also Read: ఈ ఆకు కూర తరచూ తింటుంటే చాలు.
ఈ పండ్లను తీసుకోవడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. స్టార్ ఫ్రూట్ లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో స్టార్ ఫ్రూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇందులో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. ఎక్కువగా ఇవి పచ్చ రంగులో ఉంటాయి. వీటిని దక్షిణ పసిఫిక్, తూర్పు ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లోని పండించడం జరుగుతుంది. ఈ పండ్లలో విటమిన్ సి, బి2, బి9, బి6, జింక్, ఐరన్ పొటాషియం, క్యాల్షియం, కాపర్, ఫోలేట్, మెగ్నీషియం వంటి మొదలైన పోషకాలు లభిస్తాయి.
Also Read: బాగా పండిన ఇలాంటి అరటి పండ్లు తింటే..!
వీటిని తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం ఉంటుంది. స్టార్ ఫ్రూట్ లో ఫైబర్ మరియు ఆంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. దీంతో జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను కూడా తొలగించుకోవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండాలంటే వీటిని తప్పకుండా తీసుకోండి. స్టార్ ఫ్రూట్ తో డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి మాత్రమే కాకుండా వెయిట్ లాస్ అవ్వడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవడానికి కూడా తీసుకోవచ్చు. ఇటువంటి ఎన్నో ఉపయోగాలను మీరు పొందాలి అని అనుకుంటే తప్పకుండా స్టార్ ఫ్రూట్ ని తీసుకోండి.