Health

వీటిని తింటే మీ కాలేయం క్లీన్‌గా ఆరోగ్యంగా ఉంటుంది.

మానవ శరీరంలో అతి ముఖ్యమైన అంగం లివర్. శరీరంలోని విషపదార్ధాల్ని బయటకు తొలగించడమే కాకుండా..విటమిన్లను స్టోర్ చేసి ఎనర్జీగా మార్చడం లివర్ చేసే పని. లివర్ యాక్టివిటీ ఎప్పుడూ నియంత్రణలో ఉండేట్టు చూసుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరూ లివర్ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి. అయితే రక్తంలో కలిసి వ్యర్థాలను బయటికి పంపిస్తూ ఉంటుంది. లివర్ సరిగా పనిచేయకపోతే శరీరంలో ఎన్నో వ్యవస్థలన్నీ కుప్పకూలి పోతు ఉంటాయి.

ఈ నేపథ్యంలో లివర్ సురక్షితంగా ఉంచుకోవడం చాలా ప్రధానమని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే లివర్లో కొన్ని వ్యర్ధాలు పేర్కొన్నప్పుడు ఈ లక్షణాలు కనబడుతూ ఉంటాయి. మానసిక కల్లోలం, ఒత్తిడి, ఆందోళన, శరీరం నుంచి స్మెల్, గ్యాస్, ఎస్జిటి ,అనారోగ్య భావన, కడుపునొప్పి ,తీపి ఎక్కువగా తినాలనిపించడం, దద్దుర్లు ఇలాంటివన్నీ కనిపిస్తాయి… అయితే లివర్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తీసుకోవాలి..బీట్రూట్.. బీట్రూట్లో బీటా లైన్ అనే ఫైటు న్యూట్రీట్మెంట్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లోమేటర్ రెస్పాన్స్ కి కారణం అవుతూ ఉంటుంది.

బీట్రూట్లో నైట్ రేట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తీసుకోనెంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్స్.. ఆరెంజ్ బత్తాయి నిమ్మ అలాంటి సిట్రస్ ఫ్రూట్స్లో 5 న్యూట్రిమెంట్లు ఉంటాయి. ఇవి హైఫడ్ డైట్ శారీరిక ఒత్తిడిని తొలగిస్తాయి. ఈ పండ్లు తింటే లివర్లో టాగ్జిన్స్ను తొలిగిపోతాయి. వాల్ నట్స్.. వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్యాటీ ఆసిడ్స్ కంటెంట్ అధికంగా ఉంటాయి. వాల్నట్స్ లో ఒమేగా సిక్స్ ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్స్ కూడా అధికంగా ఉంటాయి.

వీటితోపాటు పాలి ఫైనల్ అండ్ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. వాల్ నట్ ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.. ద్రాక్ష.. నలుపు ద్రాక్షలు యాంటీ ఆక్సిడెంట్లు లెవెల్స్ ను పెంచే రెస్యే ఉంటుంది. గ్రేప్ జ్యూస్ తరచుగా తాగితే లివర్ ఇన్ఫ్లమేషన్ నుంచి రక్షిస్తుంది. గ్రీన్ టీ.. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ డిటాక్స్ ను సహాయ పడతాయి. గ్రీన్ టీ లివర్ లోని విష పదార్థాలను నీటిలో కరిగేలా చేసి న్యూట్రల్ చేస్తూ ఉంటాయి. మూత్రం ద్వారా వాటిని బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker