Clothes: రాత్రి బట్టలు లేకుండా నిద్రపోతే ఎన్ని లాభాలో తెలుసా..? ముఖ్యంగా ఆ సమయంలో కూడా..?

Clothes: రాత్రి బట్టలు లేకుండా నిద్రపోతే ఎన్ని లాభాలో తెలుసా..? ముఖ్యంగా ఆ సమయంలో కూడా..?
Clothes: నిద్రపోయే సమయంలో వదులుగా ఉండే దుస్తులు ధరించాలని చెబుతుంటారు. అదే విధంగా బెడ్రూంలో కి స్వచ్ఛమైన గాలి వచ్చేలా ఉండాలి. ఆవిధంగా ఉంటే హాయిగా నిద్రపడుతుంది. అయితే రాత్రి పూట టైట్ బట్టలు వేసుకోని పడుకోమని డాక్టర్లు ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు. ఇంకా చెప్పాలంటే లో దుస్తులు లేకుండా పడుకోమని సజెస్ట్ చేస్తుంటారు. ఈ మాట చెప్పగానే చాలా మంది నవ్వుతారు. లో దుస్తులు వేసుకోవడం వల్ల ప్రవేట్ భాగాలకు గాలి సరఫరా బాగా జరుగుతుంది. ఆ ప్రాంతంలో తేమ ఉండదు, ఏ రకమైన సమస్యలు దరిచేరవు.
Also Read: థైరాయిడ్ రోగులు వీటిని తింటే చాలు.
తరచుగా ఇబ్బంది పెట్టే దురద, తామర వంటి సమస్యలు రావు. ఎలాంటి మందులు లేకుండా చర్మానికి సంబంధించిన సమస్యలను నివారించుకోవచ్చు. ప్రవేట్ భాగాలకు రక్త ప్రసరణ బాగా జరగాలి. లేకపోతే అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రవేట్ భాగాల్లో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే లైంగిక సామర్థ్యాన్ని, పునరుత్పత్తి సామర్థ్యాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. పెల్విక్ క్యాన్సర్స్ వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది.అందుకే బిగుతుగా ఉండే బట్టలను వేసుకోవద్దని చెబుతుంటారు డాక్టర్లు. టైట్ ఫిట్ బట్టలు వేసుకుంటే తేమ ఏర్పడి దురద వంటి సమస్యలకు కారణమవుతుంది.

లో దుస్తులు లేకుండా పడుకుంటే ప్రవేట్ భాగాల్లో అనవసర ఉండదు. దీంతో నిద్ర బాగా పడుతుంది. అలాగే బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ ఉత్పత్తి కావు. బ్యాక్టీరియా వంటివి ఉత్పత్తి అయినా నివారించడానికి ఇది బెస్ట్ ఆఫ్షన్. బిగుతుగా ఉండే బట్టలు వేసుకుంటే రక్త ప్రసరణ బాగా జరగదు. దీంతో చర్మ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. చర్మంపై బొబ్బలు, దుర్వాసన, దురద వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే లో దుస్తులు లేకుండా పడుకోవాలి.
Also Read: స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేస్తున్నారా..?
అలా చేస్తే గోకుడు వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. లో దుస్తులు ధరించి పడుకోవడం పురుషులకు చాలా మంచింది. ఇది పురుషుల్లో సంతానోత్పత్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. అలానే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్‌కు ప్రభావితం చేస్తుంది. స్త్రీలు కూడా బిగుతుగా ఉండే దుస్తులు బ్రా లాంటి కూడా తీసేయడం చాలా మంచింది. దీని వల్ల రక్తప్రసరణ మెరుగ్గా ఉండా సంతానోత్పత్తికి సహాయపడుతుంది.