షుగర్ పేషెంట్స్ రోజు ఒక గ్లాస్ నిమ్మరసం తీసుకోవాలి. తర్వాత మీరే..?
నిమ్మ పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇవి పసుపు రంగులో ఉండి రుచికి పుల్లగా ఉంటాయి. నిమ్మరసం గురించి ఎక్కువగా వీటిని పెంచుతారు. పులుసు నిమ్మ పొద లేక చిన్నపాటి చెట్టు. అయితే నిమ్మ పండులో కాల్షియం, పొటాషియం, ఫైబర్, విటమిన్ సి సమృద్ధిగా లభిస్తాయి.. దీనిలోని యాంటీ మైక్రోబియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి.. ఇవి మన శరీరాన్ని నిర్విశీకరణ చేయడంలో సహాయపడుతుంది.. అంతే కాకుండా ఈ మధ్యకాలంలో ఎంతో మందిని వేధిస్తున్న సమస్యలో డయాబెటిస్ కూడా ఒకటి..
షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచడంలోనూ నిమ్మ సహాయపడుతుంది. రక్తంలోని చెక్కే స్థాయిలను నియంత్రించడానికి నిమ్మకాయి ఎంతగానో దోహదపడుతుంది.. అది ఎలా అంటే.. భోజనంతో పాటు నిమ్మకాయను కూడా రోజు డైట్ లో యాడ్ చేసుకోవాలి.. కూరగాయలు, ధాన్యాలు, మాంసాహారం లేదా లంచ్ డిన్నర్ సమయా ల్లో తీసుకునే ఆహారంపై ఈ నిమ్మకాయ ను ఉపయోగిస్తే షుగర్ స్థాయి లను అరికట్ట వచ్చని నిపుణులు చెబుతున్నారు.
షుగర్ పేషెంట్ భోజనానికి కొంత సమయం ముందు ఒక గ్లాస్ నీటిలో నిమ్మకాయ రసం కొద్దిగా, కొంచెం రాతి ఉప్పును కలిపి భోజనానికి ఒక గంట ముందు ఈ జ్యూస్ ను తాగటం వలన శరీరంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.. అయితే ఇది ఏదో ఒక సమయంలో కాకుండా మీరు భోజనానికి ముందుగా తీసుకుంటే దీని ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. సాయంత్రం వేళలో అందరూ ఏదో ఒక స్నాక్స్ తింటూ ఉంటారు.. అయితే వీటిలో కొంచెం ఉప్పు గాని అలా తగ్గితే దాని బదులుగా నిమ్మకాయను పిండుకుంటే ఎంతో టేస్ట్ గా ఉంటుంది.
అంతేకాకుండా షుగర్ పేషెంట్స్ వేరుశనగలలో నిమ్మకాయను పిండుకుని తినడం వలన శక్తితో పాటు షుగర్ స్థాయిని కూడా అదుపులో ఉంటాయి. ఎప్పటినుంచో వస్తున్న ఒక సాధారణమైన అలవాటు ఏమిటంటే ఉదయం సాయంత్రం సమయాలలో టీ తాగడం.. కచ్చితంగా రోజుకు రెండు మూడు సార్లు టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది.. అయితే డయాబెటిస్ పేషెంట్స్ కి ఈ అలవాటు ఉన్నట్లయితే లెమన్ టీ లేదా బ్లాక్ టీ తాగడం ఎంతో మంచిది అని ఈ టీలు మీ శరీరంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.