Health

వంటింట్లో దొరికే వీటిని కలిపి తీసుకుంటే క్యాన్స‌ర్‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణసమూహాలను ‘కంతి’ అంటారు. అయితే ప్రస్తుతం అందరినీ భయపెడుతున్న మహమ్మారి క్యాన్సర్. ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మంది క్యాన్స‌ర్ వ్యాధితో ప్రాణాలు కోల్పోతున్నారు. క్యాన్స‌ర్‌లో అనేక ర‌కాలు ఉంటాయి.

దీన్ని ముందుగానే గుర్తించే అవకాశం లేదు. అలాగే ఎవరికి, ఎలాంటి పరిస్థితుల్లో వస్తుందో చెప్పలేం. అయితే జీవితంలో క్యాన్సర్ మన దరి చేరకుండా కాపాడే ఉపాయం మాత్రం మన చేతుల్లోనే ఉంది. అది కూడా చాలా సింపుల్ గా, ఇంట్లో తయారు చేసుకునే దివ్యౌషధం. మనం రోజూ వంటకాల్లో వాడే వాటిల్లో కేవలం నాలుగు పదార్థాలను కలుపుకుని తీసుకోవడం వల్ల క్యాన్సర్ భయానికి దూరంగా ఉండవచ్చు. ఈ పదార్థం తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండవు.

అలాగే ఒకవేళ మీ శరీరంలో ఏ రకమైన క్యాన్సర్ కణాలు పెరుగుతున్నా వాటిని నాశనం చేస్తుంది. ఈ పవర్ ఫుల్ ఔషధం తీసుకోవడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడే ఛాన్సే లేదని తాజా అధ్యయనాల్లో కూడా నిరూపించారు. దీనిపై ఎన్నో వేల‌ మెడికల్ స్టడీస్ జరిగాయి. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె లేదా కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్, పావు టీస్పూన్ నల్ల మిరియాలు, అరటీ స్పూన్ అల్లం, అర టీ స్పూన్ పసుపు తీసుకోవాలి.

ఈ పదార్థాలన్నీ అందరికీ అందుబాటులో ఉండేవే కాబట్టి దీన్ని తయారు చేసుకోవడం చాలా సులువు. ఒక కప్పులో ఈ పదార్థాలన్నీ బాగా మిక్స్ చేయాలి. అయితే రోజుకి ఒక్కసారి ఈ పదార్థం మీ డైట్ లో ఉండేలా చూసుకుంటే క్యాన్సర్ నివారించవచ్చు. క్యాన్సర్‌తో బాధపడుతున్నవాళ్లు రోజుకి 3 నుంచి 4 సార్లు తీసుకోవడం మంచిది. అలాగే క్రొవ్వు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం, కూరగాయలు, పండ్లు, ముడి ధాన్యం, అధికంగా తీసుకోవడం వ‌ల్ల క్యాన్స‌ర్‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. ధూమపానం, అందుకు సంబంధించిన పదార్థాలకు దూరంగా ఉండడం ఉత్త‌మం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker