ఈ ఆకుని ఇలా చేసి తీసుకుంటే అన్ని రోగాలు తగ్గిపోతాయి.
నేరేడు ఆకులను ఉదయం పరగడుపున నాలుగు ఆకులు నమిలి మింగితే షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. ఈ ఆకులను నలిపి ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఇలా తయారుచేసుకున్న ఈ ఆకుల కషాయాన్ని తాగితే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది. ఈ ఆకుల కషాయం తాగితే జిగట విరోచనాలు తగ్గుతాయి. అయితే సీజనల్ పండు నేరేడు ఇది జూన్, జూలై మధ్య ఈ పండులో ఎన్నో ఆయుర్వేద ఔషధ గుణాలు ఉన్నాయి. అలాగే ఆకులలో కూడా ఎన్నో ఔషధ గుణాలను ఉన్నాయని వైద్య నిపుణులు పరిశోధనలో బయటపెట్టారు.
అయితే ఈ ఆకులను సంవత్సరం పొడుగునా ఉపయోగించుకోవచ్చు.. ఈ చెట్లు హిమాలయాలు, భారతదేశ మలేషియా అలాగే శ్రీలంక ఆస్ట్రేలియాలో బాగా పెరుగుతాయి.. ఈ నేరేడు పండు ప్రయోజనాలతో నిండి ఉన్నది దానివలన వాటిని మనం రోజు తీసుకున్న ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. దీనిని మన ఇండియాలో బ్లాక్బెర్రీ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు, ప్రోటీన్లు, మాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్ పోషకాలు ఉంటాయి.ఇది ఆరోగ్యపరంగా పేరున్న సిజిఎంయూని జంబోలాన్ అని నేరేడు చెట్టుని పిలుస్తూ ఉంటారు.
దీని ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లను పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీవైరస్, యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు ఉంటాయి. ఇది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మలబద్ధకానికి కూడా బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా చర్మవ్యాధులు కూడా తగ్గిపోతాయి. అలాగే ఈ నేరేడు పండు రొమ్ము క్యాన్సర్ హార్మోనల్ నివారణపై యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధనల ప్రకారం కాంతు సైన్డ్లు శరీరంలో యాంటీ క్యాన్సర్ కనాలను ఉత్పత్తి చేస్తాయి.
అలాగే దీని రసంలో బయో ఆక్టివ్ కెమికల్స్ కూడా ఉంటాయి. అయితే ఈ జామున్ ఆకుల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.నేరేడు ఆకులను ఎండబెట్టి పొడి చేయొచ్చు. దీనిని మెరింగా పౌడర్ తో కలపాలి. ఈ పౌడర్ బరువు తగ్గడానికి అలాగే డయాబెటిక్ సమస్య ఉన్నవాళ్లకి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే జుట్టు రాలడం లేదా తలపై జుట్టు సమస్యలు తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ నేరేడు ఆకుల్ని కరివేపాకుతో మరగబెట్టాలి. నోటి ఇన్ఫెక్షన్ల చికిత్సలో ఈ ఆకులు ప్రభావంతంగా పనిచేస్తాయి.
ఇది పిరియాంటలు సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. అలాగే మీ రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి వేపాకులు అలాగే మెంతి గింజలతో మరగబెట్టాలి. క్రమమైన వ్యయమంతో తీసుకున్నప్పుడు టైప్ టు డయాబెటిస్ చికిత్సలో ఇది కూడా ఉపయోగపడుతుంది. ఈ ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి నీటిలో పది నిమిషాల వరకు మరగబెట్టాలి. తర్వాత ఈ నీరు ఆకుపచ్చగా మారుతాయి. ఇవి వడకట్టి ప్రతిరోజు తీసుకోవాలి. ప్రధానంగా అధిక బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది.