Health
అమ్మమ్మ చెప్పిన ఈ కాషాయం తాగితే దగ్గు, జలుబు వెంటనే తగ్గిపోతాయి.
పిల్లలకు మందులను, సిరప్ లను వాడడం కంటే మసాలా దినుసులను ఉపయోగించి చేసిన కషాయాన్ని తాగించడం వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది. సాధారణ జలుబు, దగ్గు తగ్గడానికి తరచూ గోరు వెచ్చని నీటిని తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి తగ్గడంతోపాటు కఫం పలుచబడి ఉపశమనం కలుగుతుంది.
అయితే టేస్ట్ కూడా జస్ట్ రెండు లేదా మూడు రోజులు పాటు ఉదయం సాయంత్రం ఒక టీ గ్లాస్ అంతా కషాయం తీసుకుంటే చాలండి ఎలాంటి జలువైన, దగ్గయినా, వికారం లాంటివైనా పూర్తిగా మట్టిమయం అయిపోతాయి.
రెండేళ్ల చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా ఈ కషాయాన్ని చక్కగా తీసుకోవచ్చు. ఇప్పుడు వర్షాకాలం కదండీ సో ఇంట్లో ఒకరికి జలుబు దగ్గు వస్తే ఇంకొకలికి స్ప్రెడ్ అయిపోతుంది.