News

పెళ్లి తర్వాత ఈ హీరోయిన్ మారిపోయిందో మీరే చుడండి.

టాలీవుడ్ లో ‘కేరింత’ సినిమాతో మంచి గర్తింపు తెచ్చుకుంది నటి సుకృతి. కురుక్షేత్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్ళిన సుకృతికి ‘కేరింత’ స్టార్ హంట్ తెలిసి, ఫొటోలు, నటించిన వీడియోలు పంపించింది. వాటిని చూసిన చిత్ర యూనిట్ సుకృతిని ‘భావన’ పాత్రకు ఎంపిక చేశారు. అలా ఆ సినిమాలో నటించే అవకాశం సంపాదించింది.

అయితే ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, విశ్వంత్ దుడ్డుంపూడి, పార్వతీశం, శ్రీదివ్య, సుకృతి అంబటి, తేజస్వి మదివాడ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ కు సాయికిరణ్ దర్శకత్వం వహించారు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ అంతకు ముందు వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు లతో సెన్సిబుల్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ మంచి విజయాన్ని అందుకుంది. ఈ కు మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

ఇదిలా ఉంటే ఈ లో భావన గా నటించి అమ్మడు గుర్తుందా..? కేరింత లో నూక రాజు, భావన మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ లో భావన పాత్రలో నటించిన ముద్దుగుమ్మ ఎవరో కాదు. ఆ అమ్మడి పేరు సుకృతి అంబటి. ఆమె పాత్ర లో ఆకట్టుకుంది. కేరింత తర్వాత మరో లో నటించలేదు ఈ చిన్నది. మొన్నామధ్య ఈ అమ్మడు పెళ్లి పీటలెక్కింది. అక్షయ్ సింగ్ అనే వ్యక్తిని పెళ్లాడింది.

కురుక్షేత్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్ళిన సుకృతి. కేరింత మూవీ కాస్ట్ హంట్ జరుగుతుందని తెలిసి. తన ఫోటోలు వీడియోలు పంపించింది. వాటిని చూసిన యూనిట్ వాళ్లు సుకృతిని భావన పాత్రకు ఎంపిక చేశారు. అలా కేరింత లో ఛాన్స్ అందుకుంది ఈ చిన్నది.

తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker