Health

ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా..?

20 సంవత్సరాల వయస్సులోనే పెళ్లి చేసుకుంటే ప్రేమ గురించి అర్థం చేసుకునే ఛాన్స్ ఏ మాత్రం ఉండదు. లేట్ వయస్సులో పెళ్లి చేసుకోవడం వల్ల జీవితంలోని బాధలు అర్థం కావడంతో పాటు నిజమైన ప్రేమ కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి సులువుగా అర్థం కావడంతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోవడానికి సైతం సిద్ధంగా ఉంటారు. అయితే ఆలస్యంగా పెళ్లయిన వారిలో చాలా అనుమానాలుంటాయి. శృంగారాన్ని ఆస్వాదించగలమా..

భాగస్వామిని సంతృప్తి పరచగలమా? సెks హార్మోన్లు స్పందిస్తాయా? ఎక్కువ సేపు సెks లో పాల్గొనగలమా? అలా ఇలాంటి అపోహలతో సతమతవుతుంటారు. “సాధారణంగా శరీరానికి వృద్ధాప్య దశ వస్తుంది కానీ మనసుకు రాదు. మనసులో సెks పరంగా ఎప్పుడూ స్పందనలు ఉంటాయి. అందుకు సంబంధించిన హార్మోన్​లు కూడా చక్కగా పనిచేస్తూనే ఉంటాయి. దాని వల్ల ఏ వయసులోనైనా సెks ​ను చక్కగా ఆస్వాదించొచ్చు. ఆలస్యంగా పెళ్లి చేసుకున్న వారు.. వయసులో ఉన్న వారిలా ఎక్కువసేపు, అనేక సార్లు పాల్గొనలేకపోవచ్చు కానీ శృ*గారంలో ఎంజాయ్​ చేయొచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

మగవాళ్లయితే 70 ఏళ్లు వచ్చినా, 80 ఏళ్లు వచ్చినా శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటే శృగారంలో పాల్గొని ఆస్వాదించొచ్చని నిపుణులు అంటున్నారు. సెks లో ఇంకా ఎంజాయ్ చేయాలంటే సినాఫిల్​ వంటి మాత్రలు వాడొచ్చని సూచించారు. ఆడవాళ్లలో కూడా ఆరోగ్యం చక్కగా ఉంటే ఎంత వయసు పెరిగినా శృగారంలో థ్రిల్​ పొందవచ్చని చెబుతున్నారు. నచ్చిన అమ్మాయితో శృ*గారంలో పాల్గొనాలంటే ఫస్ట్ టైం మగాళ్ల వెన్నులో వణుకు పడుతుంది. ఇన్నాళ్లు కలిసి తిరిగి.. అన్ని విషయాలు పంచుకునే ఎంతో క్లోజ్ గా ఉన్నా.. తీరా సమయం వచ్చాక కంగారు పుడుతుంది.

అమ్మాయిని సంతృప్తి పరచగలనా లేదా అన్న అనుమానం, టెన్షన్ తో శృగారంలో కొందరు అబ్బాయిలు ఫెయిల్ అవుతుంటారు. దీనికి కారణమేంటంటే.. యాంగ్జైటీ డిజార్డర్ . తనని ఇష్టపడుతున్న అమ్మాయిని సెks లో మెప్పించగలనా? ఆమె అంచనాలను అందుకోగలనా అనే కొద్ది పాటి అనుమానం వచ్చినా.. ఫెయిల్ అవడానికి ఆస్కారం ఉంటుందని నిపుణులు అంటున్నారు. సెks​ విషయంలో ఏమాత్రం అనుమానం, భయం, కంగారు ఉన్నా.. అగం స్తంభించదని చెబుతున్నారు.

‘ఎప్పుడైనా శృగారం చేస్తున్నప్పుడు సందేహం రాగానే.. స్ట్రెస్ హార్మోన్స్​ విడుదలవుతాయి. అప్పుడు పురుషాగం గట్టిపడటానికి కావాల్సిన రక్తం పురుషా*గంలోకి వెళ్లదు. స్ట్రెస్ హార్మోన్స్​ అంగం గట్టిపడకుండా చేస్తుంది. దీనికి మూలం అనుమానం, భయం, కంగారు, గాబరా. వీటిని యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. ఇది మనసు పడిన అమ్మాయితో seక్స్​లో పాల్గొన్నా, ఓ అమ్మాయి మనసు పడినా.. ఇదే జరుగుతుంది. అందువల్ల మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆత్మవిశ్వాసం ఉండాలి. మనసులో ఏమూల కూడా డౌట్ లేకపోతే చక్కగా చేయగలుగుతారని’ నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker