ఒంటిపై దుస్తులేమీ లేకుండా రెచ్చిపోయిన పాయల్.
పాయల్ రాజ్ పుత్ 1990 డిసెంబర్ 5 న్యూఢిల్లీ లో జన్మించింది.తల్లిదండ్రులు విమల్ కుమార్ రాజ్ పుత్,నిర్మల్ రాజ్ పుత్.పాయల్ రాజ్‌పుత్ తన తల్లిదండ్రులతో కలిసి ముంబైలో నివసిస్తుంది.
చిన్ననాటి నుండి నటన పై ఎక్కువ ఆశక్తి ఉండటంతో గ్రాడ్యుయేషన్ పూర్తి సినీ పరిశ్రమలో ప్రవేశించింది. ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది గ్లామర్ బ్యూటీ రాజ్ పుత్ పాయల్. తొలిచిత్రంతోనే బోల్డ్ పెర్ఫామెన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
సీరియల్స్ తో తన కేరీర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ టాలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం సక్సెస్ తర్వాత పాయల్ రాజ్ పుత్ టాలీవుడ్ లో కాస్తా జోరు చూపించింది.
బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ తన హవా చూపించింది. కానీ ప్రస్తుతం నెమ్మదిగా అవకాశాలను అందుకోవడంలో వెనకపడుతున్నట్టు కనిపిస్తోంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ కొద్దికొద్దిగా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. దీంతో పెద్దగా డిమాండ్ చేయకుండా.. వచ్చిన అవకాశాలను మాత్రం అందుకుంటూ కేరీర్ ను ముందుకు నడిపిస్తోంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది.