News

ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టరా..? ఎలా మారిపాయిందో చుడండి.

సుకన్య తమిళ సినిమా నిర్మాత రమేష్ యొక్క కూతురు. ఈమె భారతీరాజా దర్శకత్వము వహించిన తమిళ చిత్రం పుదు నెల్లు పుదు నాథు సినిమా రంగప్రవేశము చేసింది. అయితే నటి సుకన్య సినిమాల పరంగా ఎంత ఫేమస్ అయ్యిందో తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న పలు సంఘటనల కారణంగా అలాగే వివాదాల కారణంగా కూడా అంతే వైరల్ అయింది.

కాగా నటి సుకన్య ఆ మధ్య పలుమార్లు దేశంలోని పలు ప్రముఖ నగరాల్లో వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు చిక్కింది. ఈ క్రమంలో నటి సుకన్యకి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉండటంతో తన బ్రతుకుతెరువు కోసం వ్యభిచారం నిర్వహించినట్లు అప్పట్లో పలు కథనాలు వినిపించాయి. దీంతో అప్పటినుంచి నటి సుకన్య కెరియర్ ఒక్కసారిగా డౌన్ అయింది. అయినప్పటికీ సుకన్య తీరు మాత్రం మారకపోవడం అలాగే హైదరాబాద్ మరియు చెన్నై వంటి నగరాలలో పలు ప్రముఖ హోటల్స్ లో వ్యభిచారం నిర్వహిస్తూ యువతులతో పోలీసులకు చిక్కడం తో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

దీంతో సినిమా ఆఫర్లు ఇచ్చే విషయంలో కూడా కొందరు దర్శకని నిర్మాతలు వెనుకడుగు వేశారు. దాంతో కొంతకాలం పాటు నటనకి బ్రేక్ ఇచ్చిన నటి సుకన్య ఆ తర్వాత వెండితెరపై కాకుండా బుల్లితెర పై అవకాశాల కోసం ప్రయత్నించి బాగానే సక్సెస్ అయ్యింది. దీంతో దాదాపుగా అరడజనుకు పైగా ధారావాహికలలో నటించి బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది. కాగా ఆ మధ్య తెలుగులో ప్రముఖ హీరో మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు చిత్రంలో హీరో తల్లి పాత్రలో కూడా నటించి బాగానే ఆకట్టుకుంది.

అయితే ఏమైందో ఏమో గాని మళ్ళీ నటి సుకన్య సినిమా పరిశ్రమ నుంచి దూరంగా వెళ్లిపోయింది. దీంతో ప్రస్తుతం నటి సుకన్య ఎక్కడుంది…? ఏం చేస్తుంది…? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని కోరిక అలాగే ఆర్థిక సమస్యలు వంటి కారణాలతో నటి సుకన్య చెడుదారులు తొక్కడం వల్లే ఆమె కెరియర్ నాశనమైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker