సాయి పల్లవి పెళ్లి ఫిక్స్, వరుడు ఎవరో తెలుసా..?
మలయాళం ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి ఇప్పుడు దక్షణాది అన్ని బాషలలో స్టార్ హీరోయిన్. హీరోల పాత్రలకు ధీటుగా పాత్రలను ఎంచుకుంటూ.. యంగ్ హీరోల సినిమాకు ప్లస్ గా మారుతున్న సాయిపల్లవిని టాలీవుడ్ స్టార్స్ కూడా తెగ పొగిడేస్తారు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా హై రేంజ్ లో ఉంటుంది.
ఈ మధ్యనే లేడీ పవర్ స్టార్ అన్న ట్యాగ్ లైన్ కూడా యాడ్ అయింది. అయితే ఆమె ఇచ్చిన ఇంటర్వూస్ లో తన పెళ్లి గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ఆమె మాట్లాడుతూ ‘లాక్ డౌన్ సమయం లో ఇంట్లో నన్ను పెళ్లి చేసుకోమని అమ్మ నాన్న చాలా ఫోర్స్ చేసారు.
వాళ్ళు అనుకున్నట్టు అన్ని జరిగి ఉంటె ఈపాటికి నాకు ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు’అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి..ఇది ఇలా ఉండగా ఈమె ప్రస్తుతం ఒక యంగ్ హీరో తో ప్రేమలో ఉన్నట్టు సోషల్ మీడియా లో ఒక్క వార్త గత కొంతకాలం నుండి జోరుగా ప్రచారం సాగుతుంది..చాలా కాలం నుండి వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారు అని.
ప్రస్తుతం సాయి పల్లవి కెరీర్ పరంగా ఫుల్ బిజీ గా ఉండడం తో పెళ్లి కి కాస్త సమయం కావలి అని అడిగినట్టు సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి..ఇంతకీ ఎవరు ఆ హీరో అనేది తెలియాల్సి ఉంది..సోషల్ మీడియా లో వస్తున్నా ఈ వార్తల పై సాయి పల్లవి ఇప్పటి వరుకు ఎలాంటి స్పందన చెయ్యలేదు..దీనిని బట్టి చూస్తుంటే సోషల్ మీడియా లో వచ్చినవి రూమర్స్ కావు అని..అవి నిజమేనని నెటిజెన్లు నమ్ముతున్నారు.