Sara ali khan: వామ్మో, 96 కేజీలు ఉండే ఈ హీరోయిన్, ఇప్పుడు ఎలా మరిపోయిందో చుడండి.

Sara ali khan: వామ్మో, 96 కేజీలు ఉండే ఈ హీరోయిన్, ఇప్పుడు ఎలా మరిపోయిందో చుడండి.
Sara ali khan: సైఫ్ అలీఖాన్ వారసురాలిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సారా మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది. అన్నట్టు, సారా మంచి భోజనప్రియురాలు. ఈ విషయం సారాను సామాజిక మాధ్యమాల్లో ఫాలో అయ్యే వారికి ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఈ అమ్మడు గతంలో తాను ఏకంగా 96 కేజీల వరుకు బరువు ఉండేదాన్ని అని తెలిపింది.

ఆమె ఎవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ సారా అలీఖాన్. బాలీవుడ్ లో ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఓ క్రేజీ హీరోయిన్. ఈ యంగ్ బ్యూటీ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. అందంతో పాటు నటనతోనూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు సౌత్ లోనూ సినిమాలు చేయాలని ట్రై చేస్తుంది.
Also Read: ఇంట్లోకి వచ్చిన పామును పామును చేత్తో పట్టుకున్న సోనూసూద్.
కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో సారా అలీఖాన్ మాట్లాడుతూ.. సినిమాల్లోకి రాకముందు నేను దాదాపు 96 కిలోల బరువు ఉండేదని అని తెలిపింది. అదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తనకు పీసీఓడీ (PCOD) సమస్య ఉండేదని, దాని వల్ల విపరీతంగా బరువు పెరిగాను అని తెలిపింది.
Also Read: విడాకుల బాటలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.
సినిమాల్లోకి రావడానికి ముందు ఆమె ఒకటిన్నర సంవత్సరాలు కష్టపడి బరువు తగ్గించుకున్నా అని తెలిపింది. ఇప్పుడు ఈ భామ సన్నజాజి నడుముతో తన వయ్యారాలతో కుర్రకారును కట్టిపడేస్తుంది.