పురుషశక్తిని ఇచ్చే ఈ మొక్క గురించి తెలిస్తే మగవారు అస్సలు వదలరు.
ఈ మొక్కను చాలా వరకు అందరూ చూసే ఉంటారు. ఈ మొక్క అందరికీ తెలిసినప్పటికి.. ఇందులోని ఔషద గుణాలు మాత్రం ఎక్కువ మంది కు తెలియదు.. ఈ మొక్క అమితమైన బలం ఇస్తుంది. కాబట్టి దీనిని అతిబల మొక్క అంటారు. అతిబల మొక్క ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. అయితే అతిబల మొక్క మానవులకి ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం లాంటిది. ఈ మొక్కలో అనేక రకములైన ఔషధ గుణాలు ఉన్నాయి.
ఇవి మానవుని ఆరోగ్య విషయంలో ఎంతగానో దోహదపడతాయి. అతిబల మొక్కలో 1000 రోగాలను నయం చేసే శక్తి దాగి ఉంది. సకల రోగాలకు ఒక్కటే బ్రహ్మాస్త్రం.. అది అతిబల మొక్క మాత్రమే. అతిబల మొక్క గడిచిన 10 ఏళ్ళుగా క్యాన్సర్ వ్యాధిపై పోరాటం చేస్తూ అనేకమంది క్యాన్సర్ రోగులకు జీవితాన్ని పొడిగించడంలో నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తుంది. ఈ అతిబల మొక్కను వేడి నీళ్లలో మరిగించి తయారుచేసిన కషాయాన్ని తీసుకోవడం వలన అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఈ అతిబల మొక్క యొక్క కషాయన్ని డయాలసిస్ మరియు కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు కనుక ప్రతిరోజు తీసుకోవడం వలన చక్కటి పరిష్కారం లభిస్తుంది. మహిళల్లో అనేక రకములైన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. థైరాయిడ్, పిసిఒడి,హార్మోనల్ ఇంబాలన్సెస్, ఎండోమెట్రియాసిస్..అలాగే మగవారిలో వీర్యకణాల లోపo ఉన్న వారు ప్రతిరోజు ఈ కషాయాన్ని తీసుకోవడం వలన మంచి పరిస్కారం లభిస్తుంది. ఈ అతిబల మొక్క పక్షవాతం మరియు నరాల బలహీనత,ఫిట్స్ ఉన్న వారిలో తనదైన పాత్ర చక్కగా పోషిస్తుంది.
సోరియాసిస్, డ్రై ఎగ్జిమా,బుల్లి వంటి చర్మవ్యాధులకు అతిబల ఎంతగానో ఉపకరిస్తుంది. ఆస్తమా,నిమోనియా, జలుబు లాంటి శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన, ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు హృదయ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఈ అతిబల కషాయం చక్కటి పరిష్కారం అందిస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ మొక్క మీకు ఎక్కడైనా కనిపిస్తే అసలు వదలకండి.. దాచుకొని మరి వ్యాధులను నయం చేసుకోవచ్చు అయితే ఇవన్నీ నిపుణులైన ఆయుర్వేద వైద్యుల సహకారంతో పాటించడం తప్పనిసరి.