Health

ఈ గింజలు రెండు తింటే చాలు, మీ కళ్ళజోడుతో పని ఉండదు.

తెలుగు రాష్ట్రాల్లో వీటిని మిఠాయి రంగు చెట్లు అని పిలుస్తుంటారు. కాకపోతే ఎన్నడూ లేనిది ఈ మొక్క ఇప్పుడు మన ఆ గిరిజన రైతులకు సిరులు కురిపిస్తుంది.జాఫ్రా మొక్కలు అన్నాటో కుటుంబానికి చెందినవి. జాఫ్రా దక్షిణ అమెరికా దేశాలైన మెక్సికో,బ్రెజిల్ లో పుట్టిందని చెబుతారు.15 శబ్దంలో స్పెయిన్,పోర్చుగీసు నావికుల ద్వారా ఇది మన దేశానికి వచ్చింది. అప్పటి నుంచి కేరళ లోని మలబారు ప్రాంతంలోనూ పశ్చిమ బంగాల్ ఈ శాన్య రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ఏజెన్సీలోనూ దీన్ని పండిస్తున్నారు.

అయితే ఈ అన్నాటో గింజలు అరకిలో తీసుకుంటే 400 వరకు ఖర్చు అవుతుంది. అన్నాటో గింజలు వీటిలో ఉండే మెయిన్ కెమికల్ కాంపౌండ్ ఏంటంటే బిగ్సిన్ మరియు నార్బికిన్స్ ఈ రెండు కెమికల్ కాంపౌండ్స్ కంటిలో విడుదల అయ్యే AZE న్యూట్రలైజ్ చేసి దాని యొక్క ప్రభావాన్ని తగ్గించి రెటీనా లోపల ఉండే మ్యాక్కుల డి జనరేషన్ జరగకుండా కంటి లోపల మ్యకుల బ్లడ్ సప్లై బాగా అయ్యేటట్టు చూడడానికి ఈ రెండు కెమికల్స్ బాగా సహాయపడుతున్నాయి. AZE అనేది హై బ్లడ్ ప్రెజర్ లో అధికంగా ఫామ్ అవుతూ ఉంటుంది.

ఇది డయాబెటిస్ ఉన్నవాళ్లకి ఐ ఫర్ టెన్షన్ ఉన్నవాళ్లకి చూపు అధికంగా ఎఫెక్ట్ జరగడం అనేది సర్వసాధారణమని చెప్పవచ్చు.. అయితే కొంతమంది వయసు ఎక్కువ అయ్యే కొద్ది AZE కూడా అధికంగా విడుదలవుతూ ఉంటుంది. దీని వలన కంటికి వెళ్లే రక్త ప్రసరణ తగ్గిపోయి కంటి ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇటువంటి కంటి ఇబ్బందుల నుండి కాపాడడానికి ఈ అన్నా టో గింజలు అనేవి చాలా బాగా సహాయ పడుతున్నాయి. ఈ అన్నాటో గింజల్ని పౌడర్ చేసి సలాడ్ లలో కలుపుకోవచ్చు.

స్ప్రౌట్స్ లో కూడా కలుపుకోవచ్చు. అదేవిధంగా దీనిని వంటలు కూడా వాడుకోవచ్చు. ఇది నేచురల్ కలర్ ని ఇస్తుంది. మరి ఈ రోజులలో టాబ్, సెల్ఫోన్లు, కంప్యూటర్ వీటితో ప్రపంచమంతా అన్ని పనులు జరుగుతున్నాయి. కావున వీటి వాడకం అధికమయ్యేసరికి చూపు కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కంటి చూపుని దెబ్బ తినకుండా కాపాడడానికి ఇటువంటి అన్నాటో గింజల్ని మనం వాడుకున్నట్లయితే కంటికి బాగా మేలు జరుగుతుంది. కంటి సమస్యలు తగ్గిపోతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker