Viral Video: రీల్స్ చెయ్యడానికి వెళ్లిన ఈ మహిళకు ఏం జరిగిందో చుడండి.

Viral Video: రీల్స్ చెయ్యడానికి వెళ్లిన ఈ మహిళకు ఏం జరిగిందో చుడండి.
Viral Video: రీల్స్‌కు ప్రత్యేక యాప్ తీసుకురావడం మెటాకు అనేక విధాలుగా హెల్ప్ అవుతుంది. మెయిన్ ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ప్రభావితం చేయకుండా రీల్స్‌కు మరిన్ని ఫీచర్లు, టూల్స్ యాడ్ చేసే అవకాశం ఉంటుంది. అలానే రీల్స్, ఇన్‌స్టాగ్రామ్ వేర్వేరు ఆడియన్స్‌కు సేవలు అందించగలవు. అయితే ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు రీల్స్ చేయడం అనేది ఒక ట్రెండ్‌గా మారింది.

పనికొచ్చే రీల్స్ కాకుండా పనికి మాలిన రీల్స్ చేస్తూ ఇబ్బందులు పడిపోతున్నారు. సోషల్ మీడియాలో లైక్‌ల కోసం చేసే వీడియోల వల్ల నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతినది ఒడ్డున ఉల్లాసంగా నృత్యం చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. కానీ కొన్ని క్షణాల్లోనే జరగరాని నష్టం జరిగిపోయింది.
Also Read: వెంటిలేటర్‌పై తెలుగు కామెడీ విలన్ ఫిష్ వెంకట్, సాయం కోసం వేడుకుంటున్న భార్య.
వీడియో చేస్తుండగా, ఆమె రూ. లక్ష విలువైన ఐఫోన్ నీటిలో పడిపోయింది. ఫోన్ నీటిలో పడిపోయినా కూడా గుర్తించకుండా వీడియో మైకంలోనే ఉండిపోయింది. ఈ వీడియోలో ఒక అమ్మాయి వేగంగా ప్రవహించే నదిపై చెక్క వంతెనపై, కొండ ప్రాంతం లాంటి ప్రదేశంలో హాయిగా పడుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. కెమెరా ఆన్‌లో ఉంది. స్టైల్ ఆన్‌లో ఉంది.
Also Read: కేసీఆర్ ఆరోగ్యంపై కీలక ప్రకటన చేసిన యశోద వైద్యులు.
ఆమె అలలతో ఎంజాయ్ చేస్తూ రీల్స్ చిత్రీకరించుకుంటోంది. కానీ రూ. లక్ష విలువైన ఐఫోన్ ఆమె జేబులోంచి నీటిలో పడిపోయింది.
रील के चक्कर में दीदी ने अपना भारी नुकसान कर लिया
— Rupali Gautam (@Rupali_Gautam19) June 28, 2025
दीदी का यह दुख कई हफ्तों में खत्म होगा 😄 pic.twitter.com/iL4MJe0dDi