ప్రత్యేకమైన టీ తరచూ తాగితే బెల్లీ ఫ్యాట్, డయాబెటిస్, కేన్సర్, రోగాలు రానేరావు.
చిగురు ఆకులతో తయారుచేసే ఈ టీలో ఎక్కువ పోషకాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ పోషకాలు మన శరీరంలో విష వ్యర్థాల్ని తరిమికొట్టి మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంటుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం డార్జిలింగ్ వైట్ టీ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా..చెడు ఆహారపు అలవాట్ల కారణంగా యువత ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది.
చెడు ఆహారపు అలవాట్ల వల్ల స్థూలకాయం సమస్యగా మారుతోంది. ఫలితంగా శరీరంలో వివిధ రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. రకరకాల వ్యాధులకు గురవుతుంటారు. శరీరంలో ఆకస్మాత్తుగా కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె వ్యాధులు, రక్తపోటు ముప్పు పొంచి ఉంటుంది. మీ డైట్‌లో ఈ స్పెషల్ టీ చేర్చితే..ఈ సమస్యల్నించి విముక్తి పొందడమే కాకుండా..బెల్లీ ఫ్యాట్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఈ టీ గురించి చాలా తక్కువమందికి తెలుసు.
ఇదేమీ గ్రీన్ టీ, బ్లాక్ టీ కానేకాదు. ఇది వైట్ టీ. ఇతర సాధారణ టీలతో పోలిస్తే వైట్ టీ లో ప్రోసెస్ తక్కువ. అదే సమయంలో ఇతర టీలతో పోలిస్తే..ఎక్కువ లాభదాయకం. గ్రీన్ టీ లానే వైట్ టీ కూడా శరీరంలో పెరుగుతున్న కొవ్వును కరిగిస్తుంది. ఇందులో యాంటీ కేన్సర్ గుణాలున్నాయి. ఇది హైబిస్కస్ టీ. సాధారణ టీతో పోలిస్తే చాలా ప్రయోజనాలున్నాయి.
హైబిస్కస్ టీ తాగడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శరీరంలో పెరుగుతున్న బరువు నియంత్రణలో ఉంటుంది. రోజూ 2-3 సార్లు హైబిస్కస్ టీ తాగడం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. రెడ్ టీ అనేది మరో విభిన్నమైంది. దక్షిణాఫ్రికాలో తయారౌతుంది. రెడ్ టీ తయారు చేయాలంటే..ఓ ప్రత్యేకమైన ఫర్మెంటెడ్ హెర్బ్ రోయిబాస్ వినియోగిస్తారు. రెడ్ టీలో యాంటీ కేన్సర్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది తాగితే కేన్సర్ ముప్పు తగ్గిపోతుంది.