News

నటి గోపిక గుర్తుందా..! ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా ఎలా మరిపోయిందో చుడండి.

సౌత్ చిత్రాల్లో మంచి నటనతో పాటు.. అందంతో కూడా అదరగొట్టిన గోపిక.. 2008లో డాక్టర్ అజిలేష్ చాకోను పెళ్లి చేసుకుంది. వీరికి 2 మంది పిల్లలు. పెళ్లి తర్వాత గోపిక కుటుంబంతో గడుపుతోంది. గోపిక తన కుటుంబంతో ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గోపిక సిరో మలబార్ కాథలిక్ కుటుంబంలో ఆంటో ఫ్రాన్సిస్, టెస్సీ ఆంటోలకు జన్మించింది. ఒల్లూరులోని సెయింట్ రాఫెల్స్ కాన్వెంట్ గర్ల్స్ హై స్కూల్‌లో 12వ తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత, కాలికట్ యూనివర్సిటీలో సోషియాలజీలో డిగ్రీ చదివింది. గోపిక అసలు పేరు గర్లీ ఆంటో, ఆమె 1 ఫిబ్రవరి 1984లో జన్మించింది.

గోపీక ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటించింది. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, ఆమె మలయాళ చిత్రం ప్రణయమణిథూవల్ (2002). ఆ తర్వాత తమిళం, తెలుగు మరియు కన్నడ చిత్ర పరిశ్రమలలో కూడా రాణించింది. సౌత్ చిత్రాల్లో మంచి నటనలతో పాటు అందచందాలతో అదరగొట్టిన గోపిక.. 2008లో డాక్టర్ అజిలేష్ చాకోను పెళ్లి చేసుకుంది. వీరికి 2 మంది పిల్లలు. పెళ్లి తర్వాత గోపిక కుటుంబంతో గడుపుతోంది.

గోపిక తన కుటుంబంతో ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గోపిక సిరో మలబార్ కాథలిక్ కుటుంబంలో ఆంటో ఫ్రాన్సిస్, టెస్సీ ఆంటోలకు జన్మించింది. ఒల్లూరులోని సెయింట్ రాఫెల్స్ కాన్వెంట్ గర్ల్స్ హై స్కూల్‌లో 12వ తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత, కాలికట్ యూనివర్సిటీలో సోషియాలజీలో డిగ్రీ చదివింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker