Health

బిర్యానీ ఆకును ఇంటిలో కాల్చి 10 నిమిషాల తరువాత ఏమి జరుగుతుందో చూడండి.

బిర్యానీ తినేవారికి ఈ ఆకు సుపరిచితమే. ఈ ఆకును బిర్యానీలో ఉపయోగించటం వలన బిర్యానీకి ఒక రకమైన రుచి ,వాసన వస్తాయి. రెండు లేదా మూడు బిర్యానీ ఆకులను తీసుకుని ఒక గదిలో కాల్చండి. దీంతో వాటి నుంచి పొగ వస్తుంది. ఈ సమయంలో గది నుంచి బయటికి వెళ్లి తలుపులు మూసేయండి . అయితే బే ఆకు అంటే బిర్యాని ఆకు మానసిక ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చాలా కొద్ది మందికి తెలుసు.

మీరు అనేక కారణాల వల్ల టెన్షన్‌తో ఇబ్బందులు పడుతున్నట్లయితే రాత్రి పడుకునే ముందు 2 ఆకులను తీసుకొని వాటిని కాల్చండి. తర్వాత వాటిని మీ గదిలో ఉంచండి. దీని పొగను వాసన చూస్తే ఒత్తిడి తగ్గుతుంది. మీకు శ్వాస సమస్యలు ఉంటే ఆ ఆకులను తీసుకుంటే ఎంతో మేలు. ఒక పాత్రలో నీటిలో ఈ బిర్యానీ మరిగించండి. తర్వాత ఈ నీటితో ఒక గుడ్డను నానబెట్టి ఛాతీపై ఉంచండి.

ఇలా చేయడం వల్ల శ్వాస సమస్య దూరం అవుతుంది. మీకు చాలా అలసట ఉంటే బే ఆకులను ఉపయోగించండి. ఎందుకంటే ఇది ఉపయోకరంగా ఉంటుంది. అరోమాథెరపీ తీసుకోవడం ద్వారా శరీరం రిలాక్స్ అవుతుంది. దీని వల్ల శరీరానికి చాలా విశ్రాంతి లభిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులకు బే ఆకు మంచి ఔషధం. దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్, గ్లూకోజ్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు దీని ఆకులను మెత్తగా నూరి పొడి చేసి నెల రోజులపాటు తినాలి. మీ రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. బే ఆకు మనల్ని అనేక ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. జలుబు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు రాకుండా కషాయంగా తాగవచ్చు. అయితే బిర్యానీ ఆకును ఒక 10 నిమిషాల పాటు తలుపులను మూసి ఉంచండి.

దాంతో ఆ పొగ అంతా గదిలో బాగా వ్యాపిస్తుంది. ఆ తర్వాత గదిలోకి వెళ్లి చూడండి. మంచి వాసన వస్తుంది. ఆ వాసనను పీల్చండి. దాంతో మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన అంతా మటుమాయం అవుతుంది. అంతేకాదు గది అంతా సువాసనా భరితంగా ఉంటుంది. దోమల వంటి పురుగులు ఏవైనా ఉంటే పారిపోతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker