రోజుకు ఒక యాలుక కాయ తింటే శరీరంలోని కొవ్వు మొత్తం కరిగిపోతుంది.

యాలకులు..డయాబెటిస్, ఆస్తమా, గుండె సమస్యలను ఉన్నవారికి యాలకులు బెస్ట్ ఆప్షన్. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇలాచీలు సరిగ్గా పనిచేస్తాయి. చలికాలంలో జలుబు, దగ్గు సమస్యలతో బాధపడుతున్న వారు నల్ల యాలకులు వాడడం మంచిది. ఆందోళన, వికారం వంటి సమస్యలను నియంత్రిస్తుంది. అయితే కొవ్వుని కరిగించుకోవడానికి ఇలా చేస్తే మంచిది.
తాజాగా చేసిన అధ్యయనం ప్రకారం యాలకులు కొవ్వును కరిగించడానికి ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని తెలుస్తోంది. శరీరంలో ఇంఫ్లమేషన్ ని కూడా తగ్గిస్తాయి. కొవ్వుని కరిగించే శక్తి యాలకులకి ఉంది యాలుకలను తీసుకుంటే కొవ్వు ఈజీగా కరుగుతుంది యాలుకలను తీసుకోవడం వలన బరువు తగ్గడానికి కూడా అవుతుందని తెలుస్తోంది.
యాలుకలని మనం అనేక వాటిలో వేసుకోవచ్చు. నిద్రపోయే ముందు పాలల్లో యాలుకల పొడిని కలుపుకుని తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. యాలకుల వలన ఇంకా ఇతర లాభాలను కూడా పొందొచ్చు. యాలకలలో చక్కటి గుణం ఉంది.
కీళ్ల నొప్పులని అవి మీ దరి చేరకుండా చేయగలవు. పైగా ఎముకలకి కూడా బలాన్ని ఇవ్వగలవు. యలకులని నమిలి తింటే తాజా శ్వాస అందుతుంది. నోటి దుర్వాసన కూడా పోతుంది. ఇలా యాలుకలని మీరు తీసుకున్నట్లయితే అనేక లాభాలను పొందొచ్చు కొవ్వు కూడా బాగా కరుగుతుంది.
కాబట్టి యాలుకలని కచ్చితంగా అప్పుడప్పుడు అయినా సరే తీసుకోవడం మంచిది. తద్వారా ఈ లాభాలను పొంది ఆరోగ్యాన్ని ఇంకొంచెం మెరుగుపరుచుకోవచ్చు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు.