శంకు పుష్పం వాడితే ఎం జరుగుతుందో తెలుసా..! వాడితే అస్సలు వదలరు.

శతపుష్పం అనేది ఎపియాసే అనే కుటుంబానికి చెందిన సుగంధ ద్రవ్య మొక్క. దీని శాస్త్రీయ నామం అనెథమ్ గ్రావియోలెన్స్. ఆంగ్లంలో దీన్ని దిల్ సీడ్ అని అంటారు. తెలుగులో బద్ద సోంపు అని అంటారు. దీని గింజలను పసి పిల్లల ఉదర సమస్యలకు, అనాస అవస్థ సమస్యలకు ఉపయోగిస్తారు. పసి పిల్లలు త్రాగే గ్రైప్ వాటర్ లో ముఖ్యంగా శతపుష్ప విత్తనాల సారం ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం శతపుష్ప విత్తనాలకు కతు, తిక్త, రస, ఉష్ణ, వీర్య, కతు విపక, తిక్స్న, స్నిగ్ధ గుణాలున్నాయి.
శత పుష్ప విత్తనాలు వాత, పిత్త, కఫ, అల్సర్లు, ఉదర నొప్పులను, కళ్ల జబ్బులు, మూత్ర నొప్పులను నివారిస్తాయి. శతపుష్ప విత్తనాలను దశమూలారిష్టం, ధన్వంతరారిష్టం, మృతసంజీవని, సరస్వతారిష్టం, గుగ్గులుతిక్తక్వాతం, మహారస్నాది కషాయం, ధన్వంతరం క్వాతం వంటి 52 రకాల ఔషధాల తయారీలో వాడుదురు. ఇటీవల కాలంలో పోషకాహారం పై ఎక్కువ దృష్టి పెట్టారు అంతా.. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
అలాంటి ఆహారాలలో దిల్ సీడ్స్ దిల్ సీడ్స్ కూడా ఒకటి.. వీటిలో ఎన్నో పోషకాలు , ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దిల్ సీడ్స్ ధ ర తక్కువ 100 గ్రాముల ఈ గింజలలో 35 క్యాలరీల శక్తి ఉంటుంది 16 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది 14.5 గ్రాములకు 55 గ్రాముల కార్బోహైడ్రేట్స్ 21 గ్రాముల ఫైబర్ విటమిన్ సి ఐరన్ సోడియం జింక్ సెలీనియం క్యాల్షియం వంటివి సమృద్ధిగా లభిస్తాయి ఇటీవల కాలంలో చాలామంది ఐరన్ కాల్షియం లోపంతో బాధపడుతున్నారు.
ఈ మూడు పోషకాలు ఈ విత్తనాలలో పుష్కలంగా ఉన్నాయి ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండటంతో ఎదిగే పిల్లలకు ఉపయోగపడుతుంది శరీరం క్యాల్షియం సోషించడానికి విటమిన్ సి ముఖ్యం విటమిన్ సి కూడా సమృద్ధిగా లభిస్తుంది అలాగే విటమిన్ కి ఉన్నందున ఎముకలు కాల్షియంను బాగా సూచించుకుంటాయి కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తుంది ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో హిమగులాభిషేకం తగ్గిస్తుంది.
ఫైబర్ జీర్ణ సంబంధిత సమస్యలు లేకుండా చేస్తుంది ముఖ్యంగా మలబద్ధకం సమస్యను నివారిస్తుంది చాలా తక్కువ ఖర్చులో మన శరీరానికి ఎక్కువ పోషకాలను అందిస్తుంది ఈ గింజలను వేయించుకొని పొడి చేసుకోవాలి, కారంపొడి వండి వాటిలో ఉపయోగించుకోవచ్చు లేదు అంటే మీరు చేసుకునే స్వీట్స్ లో కూడా ఈ పొడిని కలుపుకుని తీసుకోవచ్చు ఇవి ఉంచి వాసనతో పాటు రుచిని కూడా అందిస్తాయి నువ్వుల కంటే ఎక్కువ కాల్షియం ఉంది ఉన్నాయి.