ఈ ఆకు రసంతో చేసిన డ్రింక్ తాగితే క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చు.

క్యాన్సర్ని తెలుగులో “కర్క రోగం” అని అంటారు. సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. అయితే ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్య క్యాన్సర్. ఈ మహమ్మారితో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదకరమైన వ్యాధి నుంచి బయటపడడం కోసం ఈ ఆకు రసాన్ని తీసుకుంటే చాలు.
వాస్తవానికి అరిటాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీనిలో ముఖ్యంగా గ్రీన్ టీ లో ఉండేటువంటి పాలి ఫైనల్స్ యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది. ఈ మధ్యకాలంలో అరటి ఆకుజ్యూస్ గురించి డాక్టర్ సంతోష్ జాకప్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ ఆకురసంలో ఔషధ గుణాలు ఉన్నాయని ఆయన తెలిపారు. జీర్ణ సమస్యలు దూరం.. అరిటాకులో జీర్ణ క్రియను మెరుగు చేసే గుణాలు అధికంగా ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల అజీర్ణం విరోచనాల వల్ల వచ్చే సమస్యలు తగ్గిపోతాయి..
అరిటాకును తినడం చిన్న ముక్కలుగా కట్ చేసి రెండు నిమిషాలు నీటిలో మరిగించి దానిని గోరువెచ్చగా చేసి తాగితే అజీర్ణం అలసట లాంటిది దూరమవుతాయి. క్యాన్సర్ నిరోధక లక్షణాలు.. అరటి ఆకుల సారంలో అధికంగా ఉంటాయి. వీటిలో క్యాన్సర్ తో పోరాడే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మొక్కల ఆధారిత ఆహారాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీర నిర్మాణం వ్యాధి పోరాట లక్షణాలకు బాధ్యత వహిస్తాయి.
ముఖ్యంగా శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాటంలో ఇది హెల్ప్ చేస్తుంది. అరటి ఆకురసంలో పదార్థాలు మైక్రో ఇంప్లమేషన్ ని కూడా తగ్గిస్తాయి. ఈ జ్యూస్ ని ఎలా తీసుకోవాలి.. రకరకాలుగా తీసుకోవచ్చు. రోజు అరటి ఆకుల్ని తీసుకుంటే మంచి లాభాలు ఉంటాయి. ఈ ఆకుల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి జ్యూస్ లా తయారు చేయవచ్చు. అలాగే ఆహారాన్ని ఆవిరిపై ఉడికించేటప్పుడు అరటి ఆకులలో చుట్టి ఉడికించుకోవచ్చు. అలాగే అరటి ఆకుల రసాన్ని ఆహారంలో కలిపి ఉండవచ్చు.
ఇక తాజాగా వైరల్ గా మారినది అరటి కేసరి దీనిలో నీళ్లకు బదులుగా అరటి ఆకు రసం కేసరిని తయారు చేయవచ్చు. షుగర్ కంట్రోల్.. అరటి ఆకు రసంలో షుగర్ని కంట్రోల్ చేసే యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. దీనిని తాగితే షుగర్ తగ్గుతుందా అని తెలుసుకోవడానికి జంతువులపై పరిశోధన కూడా చేశారు. ఈ పరిశోధనలో రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గించింది.