ఈ హీరోయిన్ ఫిట్ నెస్ చూసి స్టార్ హీరోలు సైతం కుళ్లుకునేలా..!
మాళవిక మోహనన్ ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక అది అలా ఉంటే మాళవిక తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. మాళవిక తాజాగా ట్విట్టర్‌లో తన ఫాలోవర్స్‌తో ముచ్చటించారు. అయితే ఈ భామ ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ హీరోగా వస్తోన్న రాజా సాబ్ లో హీరోయిన్‌గా చేస్తోంది. ఇక అది అలా ఉంటే మాళవిక తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఏం బాడీరా బాబు.. ఇంత ఫిట్ నెస్ ఏంటీ.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. సిక్స్ ప్యాక్ బాడీ ఏంటీ బాబోయ్ అంటూ ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మాళవి తెలుగు సినిమా రాజా సాబ్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా… మారుతి దర్శకత్వం వహిస్తున్నారు.
హార్రర్ కామెడీ జానర్‌లో వస్తున్న ఈ సినిమాపై లేటెస్ట్‌గా ఓ ఖతర్నాక్ అప్ డేట్ వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను టీమ్ విడుదల చేసింది టీమ్. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు.