మగవారికి వీటి రహస్యం తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. ఆ సామర్థ్యం అమాంతం పెరుగుతుంది.

వెల్లుల్లి వంటలకు మంచి రుచి, సువాసన ఇస్తుంది. ఆయుర్వేదంలో పురాతన కాలం నుంచి అనేక వ్యాధుల చికిత్సకు ఔషధంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లిని ఏ రూపంలోనైనా మన డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే
చాలా మంది లైంగిక సమస్యలకు గురవుతున్నారు. పాలలో ఈ ఒక్కటి కల్పి తాగితే చాలు.. ఇక సమస్య నుంచి బయట పడ్డట్టే.. కానీ ఈరోజుల్లో చాలామంది యువత కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
జరిపిన సర్వే ప్రకారం నేటి యువతలు ఈ లైంగిక సామర్థ్యం బాగా తగ్గుతుందని ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ డ్రింక్ కేవలం లైంగిక సామర్థ్యాన్ని పెంచడం మాత్రమే కాకుండా టోటల్గా మన బాడీకి అద్భుతమైన డ్రింకులా పని చేస్తుంది. మీ ప్రతి అవయవాన్ని చురుకుగా ఉంచుతుంది. ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది. ఈ డ్రింక్ తయారు చేసుకోవడానికి ముందుగా వెల్లుల్లి తీసుకోండి. వెల్లుల్లి సర్వరోగ నివారిణి అని మనందరికీ తెలిసిందే కదా.. శరీరంలో సంభవించే ఏదైనా ఆక్సీకరణ నష్టాన్ని నిరోధించడానికి ఉపయోగపడుతుంది.
ఒక్క వెల్లుల్లి ద్వారా మన శరీరం నుండి ఎన్నో రకాల రోగాలు నయం చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టండి. మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీ ప్రకారం మిల్క్ యాడ్ చేయండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ పాల వరకు వేసుకుంటున్నాను.. మరి అలాగే ఇందులో మనం వేసుకునే అద్భుతమైన ఇంగ్రిడియంట్స్ ఒక గ్లాస్ పాలకైతే ఒక నాలుగు లేదా సరిపోతాయి. లేదంటే మీరు ఇంకా ఎక్కువ పాలు తీసుకుంటే గనక దాని ప్రకారం మరికొన్ని యాడ్ చేసుకోండి. ఈ వెల్లుల్లి పైపోట్టు తీసేసి మెత్తగా కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవచ్చు.
బాగా మరిగించండి. చక్కగా ఈ పాలతో ఉడకాలి. స్టవ్ ని సిం లోనే ఉంచండి. అప్పుడు సులువుగా ఒక స్పూన్ సహాయంతో కలుపుతూ ఉండండి. ఒక పది నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఒక గ్లాసులోకి తీసుకోండి. మీకు వెల్లుల్లి వాసన నచ్చదు అనుకుంటే గ్లాస్ లోకి నేరుగా వేసుకుని తీసుకోవచ్చు. ఇక ఈ డ్రింక్ లో మీరు ఎటువంటి స్వీట్లు యాడ్ చేయకూడదు. ఎందుకంటే ఈ డ్రింక్ ని ఇలా తీసుకుంటే ఫలితం ఉంటుంది.
అయితే డయాబెటిక్ పేషెంట్లు మాత్రం కూడా వేసుకోకండి. ఈ పాలు యధావిధిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగడానికి ప్రయత్నం చేయండి. అయితే లైంగిక సమస్యతో బాధపడే మగవారు అంటే రాత్రిపూట భోజనం అయిన తర్వాత ఈ డ్రింక్ తీసుకోవాలి. ఈ విధంగా నిత్యం తీసుకున్నట్లయితే ఈ లైంగిక సమస్య నుంచి బయట పడతారు.