News

గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్, ఎవరో గుర్తు పట్టరా..?

చిరంజీవితో ఘరానా మొగుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంలో నటించింది. అయితే నగ్మా ప్రస్తుతం కంప్లీట్ గా సినిమాలకు దూరమైంది. ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తోంది. నగ్మా మీడియాకి కనిపించడం కూడా చాలా తక్కువే. ఇటీవల నగ్మా మీడియా కంట పడింది. నగ్మా ఈ లుక్ లో చూస్తే ఫ్యాన్స్ సైతం గుర్తు పట్టడం కష్టం. బాగా చబ్బీగా మారిపోయింది. బొద్దుగా మారి విపరీతమైన బరువుతో కనిపిస్తోంది. ప్రస్తుతం నగ్మా వయసు 48 ఏళ్ళు.

నగ్మా రాజకీయాల్లో సైతం ఉంది. అయితే ఇటీవల ఇంటర్వ్యూలో నగ్మా తనకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉన్నట్లు తెలిపింది. కానీ ఆమె ఆ ప్రయత్నాల్లోనే ఉన్నట్లు కనిపించడం లేదు. అసలు ఒకప్పటి మా కలల హీరోయిన్ ఈమేనా అనే డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నగ్మా బయట తిరుగుతున్న ఫోటోలును కెమెరాలో క్లిక్ అనిపించారు. అంతేకాదు దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

వెంటనే ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో నగ్మా గుర్తు పట్టలేనంత లావుగా మారిపోయింది. నగ్మా విషయానికొస్తే.. 90లలో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది. తెలుగులో సుమన్ హీరోగా నటించిన పెద్దింటల్లుడు సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత చిరంజీవి, దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఘరానా మొగుడు’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌ అయింది.

కానీ వ్యక్తిగత జీవితం ఎపుడు హాట్ టాపిక్‌ అనే చెప్పాలి. ఈమె ఆన్ స్క్రీన్ హీరోలతో రొమాన్స్ మాత్రమే కాదు.. బిహైండ్ స్క్రీన్ కూడా రొమాన్స్ చేసినట్టు అప్పట్లో పుకార్లు షికార్లు చేసాయి. ఇందులో ముగ్గురు స్టార్ హీరోలతో పాటు ఓ క్రికెటర్ కూడా ఉండటం చెప్పుకోదగ్గ అంశమనే చెప్పాలి.

కానీ వ్యక్తిగత జీవితం ఎపుడు హాట్ టాపిక్‌ అనే చెప్పాలి. ఈమె ఆన్ స్క్రీన్ హీరోలతో రొమాన్స్ మాత్రమే కాదు.. బిహైండ్ స్క్రీన్ కూడా రొమాన్స్ చేసినట్టు అప్పట్లో పుకార్లు షికార్లు చేసాయి. ఇందులో ముగ్గురు స్టార్ హీరోలతో పాటు ఓ క్రికెటర్ కూడా ఉండటం చెప్పుకోదగ్గ అంశమనే చెప్పాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker