Health

తొలిరాత్రి సమయంలో కంగారులో పురుషులు చేసే తప్పులు ఇవే.

నవ వధువుకి భర్తపై ప్రత్యేక ప్రేమ కలగాలంటే అతను మొదటి నుంచీ ఆత్మ విశ్వాసంతో కనిపించాలి. ప్రేమ అతని కళ్ళలో తొణికిసలాడుతూ ఉండాలి. చక్కటి సందర్భోచిత మాట తీరుతో ఆకట్టుకోవాలి. ఏ విషయానికి తొందరపడరాదు. దాంపత్య జీవితం అనేది తొలి రాత్రితోనే ముగిసిపోయేది కాదు కాబట్టీ.. ఆచితూచి అడుగులు వేయాలి. అయితే పెళ్లి అనగానే ఎవరికైనా ఒకింత భయం ఉంటుంది. ఉత్సాహం కూడా ఉంటుంది.

కానీ.. ఇప్పటి వరకు పరిచయం లేని వ్యక్తితో ఇక నుంచి జీవితాంతం కలిసి ఉండాలి అనే కోరిక ఒకింత భయపెడుతుంది. అంతేకాదు.. తొలిరాత్రి ఆలోచనలు కూడా నిజానికి భయపెడతాయి. ఈ భయం స్త్రీలలో మాత్రమే కాదు, పురుషుల్లోనూ ఉంటుంది. అయితే… తొలిరాత్రి సమయంలో కంగారులో తాము చేసిన తప్పులు ఇవే అంటూ కొందరు పురుషులు అంగీకరించారు. పెళ్లి తర్వాత తొలిరాత్రి రోజు నేను, నా భార్య ఒకరి గురించి మరొకరం మాట్లాడుకున్నాం.

అభిప్రాయాలు, ప్రాధాన్యతలు అడిగి తెలుసుకున్నాం. ఆ తర్వాత కలయిక మొదలుపెట్టే క్రమంలో.. నా ప్రవేట్ పార్ట్స్ ప్రాంతాన్ని షేవ్ చేసుకోమని ఆమె కోరింది. కానీ నేను బద్దకంతో ఆ పని చేయలేదు. ఈ విషయంలో నా భార్య బాగా హర్ట్ అయ్యింది. నేను శుభ్రత ఫాలో కాకపోవడం ఆమెకు నచ్చలేదు. ’ అని ఓ వ్యక్తి తన అనుభవాన్ని పంచుకున్నాడు. పెళ్లి తర్వాత తొలిరాత్రిని మేము అస్సలు ఆనందించలేదు. పెళ్లి అనగానే బాధ్యతగా ఉండాలి అనే క్రమంలో నేను చాలా ఒత్తిడికి గురయ్యాను.

ఆ ఒత్తిడిలో ఏమీ చేయలేకపోయాను. కనీసం ఫోర్ ప్లే కూడా ఆనందించలేదు. ఎవరైనా తమ ఫస్ట్ నైట్ బాగా ఎంజాయ్ చేశామని చెబితే నాకు మాత్రం బాధకలుగుతుంది.’ అని మరో వ్యక్తి చెప్పాడు. ఇది మా మొదటి రాత్రి. నా భార్య కండోమ్ ప్యాక్ సిద్ధంగా ఉంచింది ఎందుకంటే మేము ఇంత త్వరగా గర్భం పొందాలని అనుకోలేదు. కానీ నేను ఒక్కసారైనా కండోమ్ లేకుండా ప్రయత్నించాలనుకున్నాను, నేను నా భార్యకు చెప్పకుండా దాన్ని తీసివేసాను.

అంతే వారం వరకు మళ్లీ నా భార్య నాతో మాట్లాడలేదు. తర్వాత ఆమె గర్భం దాల్చింది. అబార్షన్ చేయించాలని అనుకున్నాం. కానీ డాక్టర్ మంచిది కాదని చెప్పడంతో ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నాం. 9 నెలలో మా ఇంట్లో బిడ్డ అడుగుపెట్టింది. ’అని మరో వ్యక్తి చెప్పాడు. ‘తొలిరాత్రి నేను ఆదమరిచి నిద్రపోయాను. అప్పటి వరకు పెళ్లి పనుల్లో కొంచెం కూడా విశ్రాంతి దొరకలేదు. దీంతో అలసిపోయి, అది తొలిరాత్రి అనే విషయం మర్చిపోయి మరీ నిద్రపోయాను’. అని మరో వ్యక్తి చెప్పాడు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker