‘పంజా’ సినిమా సెకండ్ హీరోయిన్ గుర్తుందా..? ఇంత బక్కగా అయిపోయింది ఏంటి? గుర్తుకూడా పట్టలేరు!
గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు అందంతో పాటు అభినయం ఉన్నా.. ఒక్క సినిమాకే పరిమితమైపోయారు. అలాగే పరిశ్రమలో ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కోలేక.. ఒక్క చిత్రంతోనే కనుమరుగైపోయే వాళ్లు కొందరు ఉన్నారు. ఈ కోవకు చెందిన భామ అంజలి లవానియా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు విష్ణువర్ధన్ తెరకెక్కించిన చిత్రం ‘పంజా’.. ఈ భామ ఇందులో సెకండ్ హీరోయిన్‌గా నటించింది. అయితే పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమా అందరికీ సుపరిచితమే.
అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ‘జేన్ డయాస్’ హీరోయిన్ గా నటించిగా.. సెంకడ్ హీరోయిన్ గా మరో హీరోయిన్ కూడా ప్రేక్షకులను అలరించింది. కాగా, ఆమె పేరు ‘అంజలి లావానియా’. ఇక అంజలి ఈ మూవీలో చాలా గ్లామరెస్ కనిపించి అందరి దృష్టిని తన వైపు తిప్పుకొనేలా చేసింది. ముఖ్యంలో ఈ సినిమాలోని ఓ పాటతో యూత్ మొత్తన్ని ఆకర్షించుకొనేలా చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలో అంజలి అందం, నటనకు మంచి మార్కులు పడ్డాయనే చెప్పవచ్చు. ఇదిలా ఉంటే..
సినిమాలో తన అందంతో ప్రేక్షకులను కవ్వించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఏం చేస్తుంది ఎ్క్కడ ఉంది అనేది తెలుసుకోవాలని చాలామంది నెటిజన్స్ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే అంజలి లేటెస్ట్ ఫిక్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అప్పటి కన్నా అంజలి ఇప్పుడు చాలా మారిపోయింది. ఈమె ఆమెనా అని గుర్తుపట్టాడానికి నెటిజన్స్ కు కాస్త సమయం పట్టిందనే చెప్పవచ్చు. అంతలా మరింత అందంగా, గ్లామరెస్ గా తయ్యారయ్యింది ఈ బ్యూటీ. ఇకపోతే అంజలి లావానియా కేవలం టాలీవుడ్ లో ఒకే ఒక్క సినిమా చేసింది. కాగా, 2012లో ఈమె వోగ్ యొక్క టాప్ 10 మోడల్స్ జాబితాలో చోటు సంపాదించుకుంది.
అలాగే చాలా అందాల పోటీల్లోనూ పాల్గొంది. అంతేకాకుండా.. అంజలి లావానియా చక్ర హీలింగ్, క్రియా యోగా యొక్క వైద్యం చేసే కళలను నేర్చుకోవడానికి మోడలింగ్, నటనకు కొన్ని సంవత్సరాల విరామం కూడా తీసుకుంది.ఇక ప్రస్తుతానికి ఈ అమ్మాడు నటనకు దూరంగానే ఉంటుంది. కానీ, డీజే గా మారి అంజలి ప్రేక్షకులను అలరిస్తుంది. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంజలి లేటెస్ట్ ఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.