ఈ మొక్క మీ ఇంట్లో ఉంటె ఆ చుట్టుపక్కల పాములు, తేళ్లు అసలు రావు.
ఈ కాలంలో విష సర్ఫాలు ఎక్కువగా తిరుగుతుంటాయి. అప్పుడప్పుడు ఇంట్లో కూడా దర్శనమిస్తాయి. ఈ పాముల్లో అత్యధిక సంఖ్యలో నాగుపాములు కనిపించాయి. ఫాములు ఎక్కడ పడితే అక్కడ మకాం వెస్తుంటాయి. ఇంట్లో కూడా ఏదో ఒక మూలనా దాగి ఉంటాయి. అయితే సాధారణంగా కొన్నిసార్లు.. ఇంట్లో పాములు, తేళ్లు వస్తుంటాయి. అవి ఎలుకల కోసం లేదా ఇంట్లో మొక్కలు గుబుర్ల మాదిరిగా ఉంటే వస్తుంటాయి.
చాలా వరకు అవి అడవుల్లోనే ఉంటాయి. కొన్ని మొక్కలు ఉన్న చోట్ల పాములు కన్పించవు. ఇలాంటి వాటిలో స్నేక్ వీడి ట్రీ ఒకటి. దీన్ని వాకింగ్ ప్లాంట్ అని కూడా అంటారు. దీనిలో నుంచి ఒక రకమైన వాసనలు వస్తుంటాయి. స్నేక్ వీడ్ ట్రీ లో పాములు, తేళ్లకు విరుగుడుగా పనిచేసే కారకాలు ఉంటాయి. వీటిలో నుంచి రసం తీసి పాము లేదా తేలు కుట్టిన చోట పెడితే కాస్తంత ఉపశమనం ఉంటుంది.
ఆతర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్లి దానికి తగిన ట్రీట్మెంట్ చేయించుకొవాలి. ఈ చెట్లు చాలా అరురుగా కన్పిస్తుంటాయి. అదే విధంగా దీని గురించి చాలా మందికి తెలియదు. ఈ చెట్లను ఈజీగా గుర్తుపట్టచ్చు. వీటి ఆకుల మీద పాము పడగ మాదిరిగా ఉంటుంది. అంతే కాకుండా ఇవి పాకుతు పెరుగుతాయి.
ఆకులలో కూడా వెర్ల మాదిరిగా ఉంటాయి. అందుకే వీటిని ఈజీగా భూమిలో నాటవచ్చు. అయితే.. ఈ మొక్కలపై ఎక్కువగా సూర్యకిరణాలు పడకుండా చూసుకొవాలి. దీనిపై నీడ ఉంటే, తొందరగా పెరుగుతుంది. వీటి నుంచి వెలువలే వాసనల వలన. కొంత దూరం వరకు కూడా అసలు పాములు కన్పించవు.
అందుకే వీటిని కొందరు కావాలని తెచ్చుకొని మరీ పెంచుకుంటారు. మనలో చాలా మంది చెట్లను పెంచుకుంటారు. వీటిలో ఈ స్నేక్ వీడ్ ట్రీని కూడా పెంచుకుంటే.. మనకు పాములు, ఇతర విషపు కీటకాల భయం ఏమాత్రం ఉండదు. ఈ చెట్టుకు పచ్చని ఆకులు, పింక్, ఎల్లో రంగులలో పూలు పూస్తుంటాయి. కానీ వీటిని గుర్తించడం చాలా ఈజీ.