ప్రెగ్నెన్సీ సమయంలో మర్చిపోయి కూడా ఈ పని చేయకూడదు, ఎందుకంటే..?

గర్భధారణ సమయాన్ని వారాల లెక్కన కొలుస్తాం. మొత్తం గర్భధారణ సమయం.. నలభై వారాలు. అందులో మొదటి 12 వారాలను మొదటి త్రైమాసికంగా చెబుతాం. ఈ కాలాన్నే ‘తొలి నెలలు’గా పిలవవచ్చు. ఈ సమయంలోనే బిడ్డ అవయవాలన్నీ ఏర్పడతాయి. కాబట్టి ప్రెగ్నెన్సీలో ఇది కీలక సమయం. అయితే గర్భిణీ స్త్రీలు పడుకునే కొన్ని భంగిమల వల్ల ఈ తాడు బిడ్డ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది. ఇది బిడ్డకు ప్రమాదకరం.
అయితే గర్భిణులు పడుకునే విధానం కూడా ఇందుకు కారణమవుతుంది. అయితే ఇలా నిద్రపోవాలి..గర్భిణీ స్త్రీ ఎప్పుడూ కూడా ఎడమ వైపు తిరిగే పడుకోవాలని డాక్టర్లు, ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఎడమ వైపు తిరిగి పడుకుంటే కడుపులో ఉన్న బిడ్డకు రక్త సరఫరా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే లేచేటప్పుడు కూడా ఎడమ వైపు తిరిగే లేవాలని నిపుణులు చెబుతున్నారు. గర్భిణులు అకస్మత్తుగా లేవకూడదు.
నెమ్మదిగా లేచిన తర్వాత లేచి నిలబడాలి. గర్భిణులు ప్రెగ్నెన్సీ సమయంలో 5 నెలల వరకు ఏ భంగిమలోనైనా నిద్రపోవచ్చు. కానీ 5 నెలలు పడిన తర్వాత వీలైనంత వరకు ఒక వైపు తిరిగి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది తల్లి బిడ్డ ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా వీళ్లు ఎడమవైపునకు తిరిగే నిద్రపోవాలి. అలాగే నిద్రపోయేటప్పుడు కాళ్ల మధ్యన దిండుపెట్టుకోవడం మంచిది.
గర్భిణులు ప్రెగ్నెన్సీ సమయంలో 5 నెలల వరకు ఏ భంగిమలోనైనా నిద్రపోవచ్చు. కానీ 5 నెలలు పడిన తర్వాత వీలైనంత వరకు ఒక వైపు తిరిగి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది తల్లి బిడ్డ ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా వీళ్లు ఎడమవైపునకు తిరిగే నిద్రపోవాలి. అలాగే నిద్రపోయేటప్పుడు కాళ్ల మధ్యన దిండుపెట్టుకోవడం మంచిది. ఇలా నిద్రపోవద్దు.. అంతేకాకుండా గర్భం దాల్చిన 5 నెలల తర్వాత గర్భిణులు వెల్లకిలా పడుకోకూడదు.
ఇలా పడుకుంటే బిడ్డ బరువు గర్భాశయంపై ఒత్తిడిని తెస్తుంది. ఇది శిశువుకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. అందుకే గర్భిణీ స్త్రీలు ఐదో నెల నుంచి బోర్లా, వెల్లకిలా నిద్రపోకుండా ఉండాలి. సాధారణంగా గర్భధారణ సమయంలో ప్రతి గర్భిణీ స్త్రీ చాలా జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే గర్భధారణ సమయంలో అన్ని రకాల సమస్యలు శిశువుతో సంబంధం కలిగి ఉంటాయి.