News

రామ్ చరణ్ పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా..? ఆమె ఇప్పుడు ఎంత ఫెమస్ అంటే..?

ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్‌తో గేమ్ ఛేంజర్ అనే ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే… ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు.. అయితే ఈ సినిమా గత కొన్ని రోజులుగా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చాలా కామన్.

చాలా మంది ఫ్యాన్స్ తమ అభిమాన హీరోతో ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. నిన్న న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చాలా మంది తమ అభిమాన హీరో చరణ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పైనున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫొటోలో రామ్ చరణ్ తో ఉన్న అమ్మాయి మరెవరో కాదు.

ప్రముఖ కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్. టాలీవుడ్ లో లేడీ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకుంది అనీ మాస్టర్. ఎన్నో సినిమాల్లో పాటలకు ఆమె కొరియోగ్రాఫ్ చేశారు. అలాగే బిగ్ బాస్ లోనూ పాల్గొన్నారు అనీ మాస్టర్. బిగ్ బాస్ 5లో పాల్గొన్నారు అనీ మాస్టర్. తన గేమ్ తో ప్రేక్షకులను మెప్పించింది అనీ మాస్టర్. ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

అలాగే బుచ్చి బాబు సనా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే సుకుమార్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు చరణ్.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker