News

సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుందాం అంటే నో చెప్పిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 50 ఏళ్లు దాటినా భారతదేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా గుర్తింపు పొందాడు. సల్లూ మియా భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగి ఉన్నాడు. ఇప్పుడు బ్యాచిలర్‌గా మారిన సల్మాన్‌ఖాన్‌ను పెళ్లి చేసుకోవడానికి మహిళా అభిమానులు క్యూ కడుతున్నారనడంలో సందేహం లేదు. అయితే బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్. 58 ఏళ్ళు వచ్చనా.. ఇంకా పెళ్లి చేసుకోకుండా.. బ్యాచిలర్ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు సల్లు భాయ్.

ఇండియాలో ఈ రేంజ్ బ్యాచిలర్ అంటే సినిమావాళ్లల్లో సల్మాన్ ఖాన్ ఒక్కడే. ప్రపంచ వ్యాప్తంగా అభిమానలు ఉన్న సల్మాన్ ఖాన్ ను పెళ్లి చేసకుంటారా అని అడితే చాలు.. ఇప్పుడు కూడా అమ్మాయిలు క్యూ కడతారు. సల్మాన్ ఖాన్ అంటే ఇష్టపడని వారుఉండరు. ఆయన లైఫ్ లో ఎంత మంది ఆయనకు ప్రపోజ్ చేసి ఉంటారో.. కాని ఆయన మాత్రం పెళ్లి చేసుకోకుండా లైఫ్ నుఎంజాయ్ చేయడానికే టైమ్ కేటాయించారు. అంతే కాదు బాలీవుడ్ లో సల్మాన్ తో ఎంతో మంది హీరోయికు ఏఫైర్స్ నడిచాయి అన్నది అందరికి తెలిసిన నిజం.

స్టార్ హీరోయిన్లు.. అప్సరసల్లాంటి తారలతో నటించినా.. ఎవరినీ తనను పెళ్ళి చేసుకోమని అడగని సల్మాన్ ఖాన్.. ఒక్క హీరోయిన్ ను మాత్రం ప్రేమించాడట. పెళ్ళి చేసుకుందాం అన్నాడట. ఆయన ప్రేమ కోసం ఎదరు చూసే లక్షలాది మంది అమ్మాయిలుఉండగా.. సల్మాన్ మాత్రం ఆ హీరోయిన్ ను ఇలా అడగడం.. ఆమె అదృష్టం అనుకున్నారు అంతా..? కాని ఆమె మాత్రం ఈ ప్రపోజల్ కు నో చెప్పిందట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? సంజయ్ లీలా భన్సాలీ మేనకోడలు, నటి షర్మీన్ సెగల్ మెహతాను సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుందాం అనుకున్నారట.

అంతే కాదు ప్రపోజ్ చేశాడు కూడా.. కాని ఈ ప్రతిపాదనను ఆమె తిరస్కరించారు. ఈవిషయాన్ని నటి షర్మీన్ సెగల్ సల్మాన్ ఖాన్‌ను స్వయంగా వెల్లడించారు. ఫస్ట్ టైమ్ సల్మాన్ ను కలిసిన అనుభవాన్ని ఆమె పంచుకున్నారు. హమ్ దిల్ దే చుకే సనమ్ సెట్స్‌లో షర్మిన్ ను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడట సల్మాన్. అయితే అప్పటికి షర్మిన్ ఇండస్ట్రీలోకి వచ్చి ఎక్కువ సంవత్సరాలు కాలేదు.అలాంటప్పుడు సల్మాన్ ఖాన్ నన్ను పెళ్లి చేసుకుంటాడా? ఎదో సరదాగా అడిగాడు.

అప్పుడు తాను నవ్వుతూ నో చెప్పానని తెలిపింది. సల్మాన్ ఖాన్ లాంటి వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటావా అని అడిగిన విషయాన్ని చాలా ఏళ్ల తర్వాత బయటపెట్టిన నటి షర్మీన్ సల్లూభాయ్ గురించి షర్మిన్ మాట్లాడుతూ అప్పుడు ఇప్పుడు తాను ఆయన అభిమానించే అమ్మాయిని, ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ నుండి ‘ఓ ఓ జానే జానా’ వరకు సల్మాన్ ఖాన్ యాక్ట్ చేసిన ప్రతీ సినిమా నాకు ఇష్టమైనది. నా చిన్నప్పుడు పెళ్లి అంటే ఏంటో తెలియదు. ఐతే అప్పుడు అన్నింటికీ నో చెప్పే దానిని అంటూ సల్మాన్ ఖాన్ పెళ్లి ప్రపోజల్ మిస్ అయిన విషయాన్ని ఇప్పుటు అందరితో షేర్ చేసుకుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker