News

నా బ్యూటీ సీక్రెట్ ఇదే అంటూ సంచలన పిక్స్ షేర్ చేసిన స్టార్ హీరోయిన్.

స్టార్స్ మ అందానికి కారణమైన బ్యూటీ టిప్స్ ను కూడా ఫ్యాన్స్ తో పంచుకుంటారు. అలాగే ఫిట్ నెస్ టిప్స్ ను కూడా సామాజిక మాధ్యమాల వేదికగా చెబుతారు. అయితే ఒక స్టార్ హీరోయిన్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఆలోచించింది. తాను షేవింగ్ చేసుకుంటోన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అవికాస్తా నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ప్రస్తుతం ఈమె పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది.

2018 లో వ్యాపారవేత్త ని పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ 2020లో ఒక బాబుకు జన్మనిచ్చింది. పెళ్ళై బాబు పుట్టాక కాస్త లావైన సోనమ్ కపూర్ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తుంది.అయితే సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ తన అభిమానులకు మాత్రం దగ్గరగానే ఉంటుంది. తనకి సంబంధించిన తన ఫ్యామిలీకి సంబంధించిన అలాగే స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.

అయితే బాబు పుట్టాక కాస్త లావుగా మారిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యనే మళ్లీ మునుపటి ఆకృతిలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే తాజాగా సోనమ్ కపూర్ షేవింగ్ చేసుకున్న ఫోటో ఒకటి పోస్ట్ చేసింది.అయితే ఆ ఫోటో ఇప్పటిది కాదు 2014లో ఆమె పెట్టింది. అయితే అదే పోస్ట్ ని మళ్లీ రీ పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఈమెపై నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు.. కొంతమంది అయితే నీ అసలు రూపం ఇదా.. షేవింగ్ చేసుకోవడం వల్లే నువ్వు ఇంత అందంగా కనిపిస్తున్నావా అంటూ వ్యంగంగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సోనమ్ కపూర్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker