News

తమన్నా సడన్ గా సినిమాలు ఆపేసి కాశీలో పూజలు చేయడానికి కారణాలు ఏంటో తెలుసా.?

కొద్దిరోజులుగా ప్రేమలో పడిన తమన్నా భాటియా ఈమధ్య కాలంలో ఆలయాలు, దేవస్థానాలను సందర్శించడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే వారణాసిలోని కాశీలోని శివాలయాన్ని సందర్శించిన ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది. ఫోటోలతో పాటు “హర్ హర్ మహాదేవ్” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. అయితే తమన్నా వయసు పెరిగే కొద్దీ ఆమె అందం కూడా మరింత పెరుగుతూనే ఉంది.

సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాలు పూర్తి అయినా కూడా ఇంకా అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది తమన్నా. సినిమాలతో పాటు అప్పుడప్పుడు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ భారీగా సంపాదిస్తోంది. ఇకపోతే తమన్నా గత ఏడాది విడుదల అయిన జైలర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరికొన్ని సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ.

ఇది ఇలా ఉంటే తాజాగా తమన్నా కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఆలయాలు, దేవస్థానాలను సందర్శించడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే వారణాసిలోని కాశీలోని శివాలయాన్ని సందర్శించిన ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది. ఫోటోలతో పాటు హర్ హర్ మహాదేవ్ అనే క్యాప్షన్‌ ని కూడా జోడిచింది.

తమన్నా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమన్నా ఆలయ సందర్శనం సింపుల్‌గా జరిగింది. కొన్ని రోజుల క్రితమే నటి ప్రసిద్ద కామాఖ్య ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లినట్లుగా ఆ ఫోటోలను షేర్ చేసుకుంది. తమన్నా తన ఫ్యామిలీతో కలిసి కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker