Health

ఈ యోగాసనాలు రోజు చేస్తే మీ లైంగిక శక్తి రెట్టింపు అవుతుంది.

యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. ఇది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్షసాధనలో భాగమైన ధ్యానం అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి అధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది. దీనిని సాధన చేసే వాళ్ళను యోగులు అంటారు. వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా మునులు సన్యాసులవలె అడవులలో ఆశ్రమ జీవితం గడుపుతూ సాధన శిక్షణ లాంటివి నిర్వహిస్తుంటారు. ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుంది. హఠయోగములో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహధారుడ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుమడింప చేస్తుంది.

బుద్ధమతం, జైనమతం, సిక్కుమతం మొదలైన ధార్మిక మతాలలోనూ, ఇతర ఆధ్యాత్మిక సాధనలలోను దీని ప్రాధాన్యత కనిపిస్తుంది. అయితే యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. ఇది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్షసాధనలో భాగమైన ధ్యానం అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి అధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది. దీనిని సాధన చేసే వాళ్ళను యోగులు అంటారు. వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా మునులు సన్యాసులవలె అడవులలో ఆశ్రమ జీవితం గడుపుతూ సాధన శిక్షణ లాంటివి నిర్వహిస్తుంటారు. ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుంది.

హఠయోగములో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహధారుడ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుమడింప చేస్తుంది. బుద్ధమతం, జైనమతం, సిక్కుమతం మొదలైన ధార్మిక మతాలలోనూ, ఇతర ఆధ్యాత్మిక సాధనలలోను దీని ప్రాధాన్యత కనిపిస్తుంది. వజ్రాసనం..రెండు కాళ్లు మడుచుకుని మోకాళ్ల మీద కూర్చుంటే వజ్రాసనం అంటారు. ఇది మధుమేహానికి మంచి మందులా పనిచేస్తుంది. దీని వల్ల ఫ్రాంక్రియాస్ గ్రంథి బాగా పనిచేస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఫ్రాంక్రియాస్ గ్రంథి బాగా పనిచేస్తుంది. ఇన్సులిన్ ప్రభావం పెరిగేలా చేస్తుంది. అర్థమత్స్చేంధ్రాసనం..ఇది చేయాలంటే మొదట నేలపై కూర్చుండాలి.

రెండు కాళ్లు ముందుకు చాచి ఉంచాలి. ఎడమ కాలిని కుడి కాలు తొడ కిందకు కుడి కాలును ఎడమ కాలు పైన మోకాలిపై పెట్టి కూర్చోవాలి. ఇలా ఎంత ఎక్కువ సేపు కూర్చుంటే అంత ఫలితం ఉంటుంది. జీర్ణ శక్తి పెరుగుతుంది. వెన్నెముకకు బలం కలుగుతుంది. నరాల సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇన్సులిన్ ప్రభావం పెరుగుతుంది.హలాసనం..చాప మీద పడుకుని కాళ్లు చాచాలి. చేతులను పక్కన పెట్టుకోవాలి. కాళ్లను పైకెత్తి ఊపిరి పీల్చుకోవాలి. అరచేతులను నడుముపై ఉంచి మెడ నుంచి కాలు వరకు నేరుగా ఉండేలా కొద్దిగా ఎత్తులో ఉంచాలి. దీన్ని సర్వాంగాసనం అని కూడా పిలుస్తారు. ఇలా ఉండి శ్వాస పీలుస్తూ వదులుతూ పాదాలను మోకాళ్లను వంచకుంా ముఖం వెనుక నుంచి నేలపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల వెన్నెముక బలంగా మారుతుంది.

పశ్చిమోత్తాసనం.. నేలపై కాళ్లను చాపి కూర్చోవాలి. రెండు చేతులను పైకి లేపి చేతులతో కాలి వేళ్లను పట్టుకుని ముందుకు శరీరాన్ని వంచాలి. దీన్ని రోజు చేయడం వల్ల కడుపు కండరాలు బలంగా మారుతాయి. మలబద్ధకం, అజీర్తి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. లైంగిక శక్తి ఇనుమడిస్తుంది. ఇలా ఆసనాలు వేయడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. విపరీత కరుణీ ఆసనం.. చాపపై కాళ్లు చాచి కూర్చోవాలి. కుడి కాలుని మడిచి పాదాన్ని వీపుపై ఉంచాలి. ఎడమ కాలుని మడిచి రెండు పాదాలను కలిపి వజ్రాసనంలో కూర్చోవాలి. ఊపిరి బాగా పీల్చి నెమ్మదిగా పడుకోవాలి. రెండు చేతులను కలిపి తలని కిందికి వంచాలి. ఈ ఆసనంలో కాసేపు ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కిడ్నీల ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇలా ఆసనాలు వేయడం వల్ల మనకు ఆరోగ్యం బాగుపడుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker