Raw Garlic: రోజు ఉదయాన్నే రెండు పచ్చి వెల్లుల్లి తింటే.. శరీరంలో ఉన్న గడ్డలు కరిపోతాయయి.

Raw Garlic: రోజు ఉదయాన్నే రెండు పచ్చి వెల్లుల్లి తింటే.. శరీరంలో ఉన్న గడ్డలు కరిపోతాయయి.
Raw Garlic: వెల్లుల్లితో లాభాలున్నా.. రాత్రుళ్లు వాటిని తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పచ్చి వెల్లుల్లి తింటే హీట్ బర్న్, గ్యాస్, నోటి వాసన వంటివి వస్తాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఉంటే మరీ ఇబ్బందిగా ఉంటుంది. యాసిడ్ రిఫ్లక్స్ ఉంటే కనుక వెల్లుల్లిని తినకపోవడమే మంచిది. ఒకవేళ వెల్లుల్లి తినాలకుంటే ఒక్క రెబ్బ మాత్రమే తీసుకుంటే మంచిది. అయితే రెగ్యులర్ గా రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తీసుకోవడం వల్ల యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ వైరల్ గుణాలు కలిగి ఉంటుంది.

ఇది వైరస్ బారి నుంచి మనల్ని కాపాడుతుందని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. ఇందులో ఉండే అల్లిసీన్ బ్యాక్టీరియాలతో మన శరీరం పోరాడే గుణం కలిగిస్తుంది. అంటే సీజనల్ జబ్బులైన జలుబు, దగ్గుకు వ్యతిరేకంగా పోరాడుతుంది. గుండె ఆరోగ్యం.. బీపీ కంట్రోల్ ..వెల్లులి వల్ల అధిక రక్తపోటు తగ్గిపోతుంది. పచ్చి వెల్లుల్లి రెబ్బ తీసుకోవటం వల్ల రక్తనాళాలు కూడా మంచి ఉపశమనం కలుగుతాయి.
Also Read: ప్రతి రోజు రాత్రి 10గంటలలోగా నిద్రపోతే చాలు.
రక్త సరఫరా కూడా మెరుగవుతుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దీంతో గుండె ప్రమాదాలు తగ్గిపోతాయి. రెగ్యులర్గా వెల్లుల్లి చేర్చుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా మన శరీరంలో తగ్గిపోయి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. బాడీ డిటాక్స్.. పచ్చి వెల్లుల్లి రెబ్బ్యులు తినడం వల్ల మన కడుపులో ఉండ విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. కాలుష్యం వల్ల ఇది మన శరీరంలో అవయవాల పనితీరు కుంటుంపడుతుంది. వెల్లుల్లి కాలేయాన్ని క్లెన్స్ చేస్తుంది.
Also Read: పీరియడ్స్ సమయంలో ఆ నొప్పులు వేధిస్తున్నాయా..?
వైరల్ ఇన్ఫెక్షన్‌ల నుంచి కూడా వ్యతిరేకంగా పోరాడుతుంది. మన శరీర ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. జీర్ణ ఆరోగ్యం.. రెగ్యులర్గా వెల్లుల్లి తీసుకున్న వారిలో జీర్ణ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలు కూడా తోడ్పడుతుంది. దీంతో మన జీర్ణ క్రియ కూడా మెరుగవుతుంది. జీర్ణ ఎంజైముల ఉత్పత్తి కూడా ఇది సహాయపడుతుంది. దీంతో మన కడుపులో మంచి బ్యాక్టిరియా పెరిగేలా ప్రేరేపిస్తుంది.
Also Read: నేరేడు గింజలను ఇలా చేసి తీసుకుంటే చాలు.
కొన్ని రకాల క్యాన్సర్ కణాలకు కూడా వ్యతిరేకంగా వెల్లుల్లి పోరాడుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ కి వ్యతిరేకంగా పోరాడుతాయి. తద్వారా సెల్ డామేజ్ కాకుండా కాపాడుతుంది. పచ్చి వెల్లుల్లి తీసుకోవడం వల్ల కలరెక్టల్ క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడుతుందని నివేదికలు చెబుతున్నాయి.