News

Rajamouli : రాజమౌళి కి బాగా కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా..?

Rajamouli : రాజమౌళి కి బాగా కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా..?

కోట శ్రీనివాసరావు..కమెడియన్ గా , విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమారు 850 సినిమాల్లో నటించారు. కళామతల్లికి కోట అందించిన సేవలకు ప్రతీకగా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆయనను గౌరవించింది. అయితే సినీ ప్రముఖులతో పాటు కోట శ్రీనివాసరావు మరణంతో ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు రాజమౌళి, ఆయన భార్య రమాతో కలిసి వచ్చారు.

నివాళులు అర్పించిన తర్వాత తిరిగి వెళ్తుండగా, ఒక అభిమాని సెల్ఫీ కోసం రాజమౌళిని వెంబడించాడు. రాజమౌళి వెంటపడుతూ.. కారు వద్దకు వచ్చే వరకూ ఇబ్బంది పెట్టాడు. ముందు ఓపికకాగా ఉన్న రాజమౌళి.. ఆతర్వాత అభిమాని అత్యుత్సహంతో మీద పడటంతో కోప్పడ్డారు.

Also Read: రెండవ సారీ తల్లి కాబోతున్న దేవర నటి.

సెల్ఫీ కోసం పట్టుబట్టడంతో రాజమౌళి అసహనం వ్యక్తం చేసి, ఆ అభిమానిని పక్కకు నెట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, దీనిపై నెటిజన్లు రాజమౌళి అసహనాన్ని సమర్థిస్తూ, అటువంటి సందర్భంలో సెల్ఫీ కోసం ఇబ్బంది పెట్టడం సరికాదని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: కట శ్రీనివాసరావు 750 సినిమాలు చేసిన.. ఆ కోరిక ఇప్పటికి తీరలేదు.

సమయం, సందర్భం లేకుండా కొంతమంది సెల్ఫీలు అంటూ ఇలా చేయడం కరెక్ట్ కాదు అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker