News

మేకప్ లేకుండా యాంకర్ వర్షిణి ఎలా ఉందొ మీరే చుడండి.

బుల్లితెరలో హాట్ యాంకర్ గా గుర్తింపు పొందిన వర్షిణి పరిచయం గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసిందే. తన అందాలతో బాగా రచ్చ చేస్తుంది. ఇప్పటికే అనసూయ, శ్రీముఖి ల కంటే ఎక్కువగా రెచ్చిపోతుంది. వాళ్లని మించి ఓ రేంజ్ లో గ్లామర్ విందుని వడ్డిస్తుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన హాట్ లుక్ లతో యువతను కన్నార్పకుండా చేస్తుంది. ఇదిలావుంటే ఇంత తగ్గించుకున్నాను అంటూ రెచ్చిపోయింది వర్షిణి.

అయితే వర్షిణి సుందరరాజన్ ఇంస్టాగ్రామ్ వేదిక లేటెస్ట్ ఫోటోలు పంచుకున్నారు. వీకెండ్ నేపథ్యంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఓ రిసార్ట్ లో మిత్రులతో వర్షిణి ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె మేకప్ లెస్ లుక్ వైరల్ గా మారింది. నెటిజెన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. కాగా వర్షిణికి రావాల్సినంత గుర్తింపు రావడం లేదు. పిచ్చెక్కించే ఫిగర్ ఉన్నా గ్లామర్ ఫీల్డ్ లో సక్సెస్ కావడం లేదు. కెరీర్ అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తున్నారు. అటు నటిగా ఇటు యాంకర్ గా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు.

ఇటీవల శాకుంతలం మూవీలో వర్షిణి తళుక్కున మెరిశారు. చాలా గ్యాప్ తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ మీద కనిపించారు. సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం నిరాశపరిచింది. దీంతో వర్షిణి ఆశలు గల్లంతయ్యాయి. మూవీ హిట్ అయితే వర్షిణి ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అయ్యేవారు. ఇక వర్ష కెరీర్ పరిశీలిస్తే… డాన్స్ రియాలిటీ షో ఢీ సీజన్ 12లో వర్షిణి యాంకర్ గా చేశారు.

ఆమెకు తదుపరి సీజన్స్ లో ఛాన్స్ దక్కలేదు. మరోవైపు శ్రీముఖి బుల్లితెరను దున్నేస్తుంది. ఒకటికి నాలుగు షోలు చేస్తుంది. వర్షిణిని మాత్రం పట్టించుకున్న నాథుడు లేడు. ఆమెకు ఏ విధంగా కూడా కలిసి రావడం లేదు. వర్షిణి మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. చందమామ కథలు చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ మూవీలో ఆమె కీలక రోల్ చేశారు.

అనంతరం లవర్స్ ,బెస్ట్ యాక్టర్స్ , శ్రీరామ రక్ష అనే చిన్నపాటి చిత్రాల్లో నటించారు. అలాగే పెళ్లి గోల వెబ్ సిరీస్లో నటించారు.హీరోయిన్ కావాలన్న ఆమె ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా ఎదగడం అంత సులభం కాదు. టాలీవుడ్ దర్శక నిర్మాతలు లోకల్ భామలకు ఆఫర్స్ ఇవ్వరు.ఆ విధంగా తెలుగు భామలు మరుగున పడిపోతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker