ఈ పొడిని రోజు కొంచం తీసుకుంటే చాలు, మగాళ్ల పవర్ రెట్టింపు అవుతుంది.
గ్రామాలలో, చేల దగ్గర, పొలాల దగ్గర ఈ మొక్క ఎక్కువగా కనడుబతుంది. దీనిని ఆంగ్లంలో టచ్ మీ నాట్ ప్లాంట్ అని అంటారు. ఈ మొక్క చూడడానికి చిన్నగా, పొదలాగా ఉంటుంది. అత్తిపత్తి మొక్క ఆకులు తుమ్మ చెట్టు ఆకుల లాగా ఉంటాయి. అయితే అత్తిపత్తి మొక్క ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ మొక్కను కూడా ఔషధంగా వ్యాధులను నయం చేయడంలో ఉపయోగిస్తారు.
మన చుట్టూ పరిసరాల్లో ముట్టుకుంటే ముడుచుకుపోయే ఆకులు కలిగిన మొక్క పెరుగుతూ ఉంటుంది గమనించారు కదా. దాన్నే అత్తిపత్తి మొక్క లేదా ఇంగ్లిష్‌లో టచ్ మి నాట్ అని పిలుస్తారు. అయితే ఈ మొక్కకు చెందిన వేర్ల పొడి మనకు మార్కెట్‌లో లభిస్తుంది. దీన్ని రోజూ 18 గ్రాముల మోతాదులో 12 రోజుల పాటు తీసుకుంటే పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు 25 శాతం వరకు పెరిగాయని సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది.
కనుక ఈ మొక్క వేర్ల పొడిని తీసుకుంటే పురుషులు తమకు వచ్చే శృంగార సమస్యలను సులభంగా తగ్గించుకోవచ్చు. ఇక అత్తిపత్తి వేర్ల పొడిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రోజుకు 18 గ్రాముల పొడిని తీసుకుని దాన్ని నీటిలో వేసి మరిగించి కషాయం చేయాలి. అందులో తేనె కలుపుకుని తాగాలి.
రోజుకు ఒకసారి తాగితే చాలు.. వారం రోజుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. ఇక నెల రోజుల పాటు తాగితే చెప్పుకోదగిన ఫలితం కనిపిస్తుంది. దీంతో పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయి. శృంగార సామర్థ్యం పెరుగుతుంది.
అంగస్తంభన సమస్య నుంచి బయట పడతారు. అలాగే వీర్యం ఉత్పత్తి పెరుగుతుంది. వీర్య కణాలు చురుగ్గా కదులుతాయి. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. ఇలా అత్తిపత్తి మొక్క వేర్ల పొడితో పురుషులు లాభాలను పొందవచ్చు.