Health

నేరేడు పండ్లు తిన్న తర్వాత విత్తనాల‌ని అస్సలు పారేయద్దు. ఎందుకంటే..?

నేరేడు ఫలాలను, దళాలను పూజలో వాడటం తెలిసిందే! అయితే ఔషధరీత్యా కూడా నేరేడు ప్రాశస్త్యం నానాటికీ పెరిగిపోతోంది. ఈపాటికే నేరేడుని హోమియోపతి, ఆయుర్వేదంలో విస్తృతంగా వాడుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు నేరేడు డయాబెటీస్‌, రక్తపోటు వంటి సమస్యలలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలియడంతో సాధారణ ప్రజలు కూడా వీటిని ఇష్టపడుతున్నారు. అయితే నేరేడు పండ్లు తిన్న తర్వాత విత్తనాల‌ని అస్సలు పారేయద్దు.

నిజానికి నేరేడు విత్త‌నాలని తీసుకోవడం వలన ఎన్నో రకాల లాభాలు పొందడానికి అవుతుంది. నేరేడు గింజల వలన లాభాలు చూశారంటే, మీరు కూడా కచ్చితంగా ఈసారి నేరేడు గింజల్ని పడేయకుండా ఉపయోగిస్తారు. నేరేడు గింజల వలన చక్కటి లాభాలని పొందడానికి అవుతుంది. నేరేడు గింజల్ని పొడి చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందొచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వలన బీపీని బాగా కంట్రోల్ చేస్తాయి.

నేరేడు గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి నేరేడు గింజలను తీసుకోవడం వలన జీర్ణక్రియ రేటుని మెరుగుపరచుకోవచ్చు. ఆకలిని కూడా నేరేడు గింజలు నియంత్రిస్తాయి. బరువు తగ్గడానికి కూడా నేరేడు గింజలు బాగా ఉపయోగపడతాయి. అల్సర్, వాపులు వంటి బాధల నుండి కూడా నేరేడు గింజలు ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తాయి. జీర్ణవ్యవస్థను కూడా నేరేడు గింజల‌ పొడి ద్వారా మెరుగుపరుచుకోవచ్చు.

నేరేడు గింజల్ని తీసుకోవడం వలన రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. ఫ్రీ రాడికల్స్ ని కూడా ఈ పొడి తొలగిస్తుంది. షుగర్ తో బాధపడే వాళ్ళు నేరేడు గింజలతో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. నేరేడు ఫలాలను, దళాలను పూజలో వాడటం తెలిసిందే! అయితే ఔషధరీత్యా కూడా నేరేడు ప్రాశస్త్యం నానాటికీ పెరిగిపోతోంది.

ఈపాటికే నేరేడుని హోమియోపతి, ఆయుర్వేదంలో విస్తృతంగా వాడుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు నేరేడు డయాబెటీస్‌, రక్తపోటు వంటి సమస్యలలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలియడంతో సాధారణ ప్రజలు కూడా వీటిని ఇష్టపడుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker