Health

చంకలో ఉల్లిపాయ పెట్టుకుంటే జ్వరం ఎందుకు వస్తుందో తెలుసా..?

ఉల్లిపాయ‌ను నిలువుగా కోసి దానిని రెండు చంకల్లో గంట పాటు ఉంచ‌డం ద్వారా.. చంకలో మృదువుగా ఉండే పైపొర ఉల్లిరసాన్ని తొందరగా గ్రహిస్తుంది. దాని కార‌ణంగా శరీరం ఒక్క‌సారిగా వేడెక్కుతుంది. శ‌రీర స‌గ‌టు ఉష్ణోగ్రత 36.9 డిగ్రీ సెంటిగ్రేడ్స్ కంటే ఎక్కువ ఉష్ణోగ్ర‌త‌కు బాడీ గురౌతుంది. దీనినే మ‌నం జ్వ‌రం అంటాం. అయితే ఈ జనరేషన్‌ వాళ్లకు తెలియదు కానీ 90s కిడ్స్‌ స్కూల్‌ ఎగ్గొట్టాలంటే ఉల్లిపాయను చంకల్లో పెట్టుకోవడం చేసే వాళ్లు.. అదే వారికి బెస్ట్‌ ఐడియా.

రాత్రి చంకల్లో ఉల్లిపాయను పెట్టుకోని పడుకుంటే తెల్లారేసరికి జ్వరం వస్తుంది. స్కూల్‌కు డుమ్మా కొట్టొచ్చు. చాలా సినిమాల్లో కూడా ఈ సీన్‌ చూపిస్తారు. ఉల్లిపాయ‌ను నిలువుగా కోసి దానిని రెండు చంకల్లో గంట పాటు ఉంచ‌డం ద్వారా.. చంకలో మృదువుగా ఉండే పైపొర ఉల్లిరసాన్ని తొందరగా గ్రహిస్తుంది. దాని కార‌ణంగా శరీరం ఒక్క‌సారిగా వేడెక్కుతుంది. శ‌రీర స‌గ‌టు ఉష్ణోగ్రత 36.9 డిగ్రీ సెంటిగ్రేడ్స్ కంటే ఎక్కువ ఉష్ణోగ్ర‌త‌కు బాడీ గురౌతుంది.

దీనినే మ‌నం జ్వ‌రం అంటాం. దీనికి అసలు కారణం ఏమిటంటే ఉల్లిపాయలో ఉండే సహజ రసాయనాలైన సుఫాక్సీడ్, ఐసోలైన్‌, ఎలిసిన్‌లు శరీరాన్ని వేడెక్కించి చికాకును కలిగిస్తాయి. దీని ద్వారా శ‌రీరం బ్యాలెన్స్ త‌ప్పుతుంది. అంతేగాక ఉల్లిపాయ శ‌రీరంలోని ఉపయోగ‌క‌ర‌మైన సూక్ష్మజీవుల్ని, వైరస్‌ల‌ను ఆకర్షించి తొలగిస్తుంది. దీని కార‌ణంగా శ‌రీరానికి ర‌క్ష‌ణ‌గా నిలిచే సూక్ష్మజీవులు లేని కార‌ణంగా జ్వ‌రం వ‌స్తుంది.

ఇలా వ‌చ్చిన జ్వ‌రం వెంట‌నే త‌గ్గిపోతుంది. ఇది అనారోగ్యానికి సూచికం కాదని వైద్యులు అంటున్నారు. హార్మోన్ల‌ను మ్యానేజ్ చేసి జ్వ‌రం తెప్పించుకోవ‌డం లాంటిదే. కానీ బీపీ, షుగ‌ర్ లాంటి తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లున్న వారి విష‌యంలో ఈ ట్రిక్ చాలా డేంజ‌ర్. శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ల్లో తీవ్ర‌మైన హెచ్చు త‌గ్గులు వ‌స్తే అది వారి ప్రాణాల‌కే ప్ర‌మాదం క‌లిగిస్తుంది.

ఇలాంటి దీర్ఘకాలికరోగాలు ఉన్నావారు ఇలాంటి తీటపనులు చేయకపోవడమే మంచిది. అయినా ఎవరైనా కావాలని జ్వరం తెచ్చుకుంటారా..? అప్పుడంటే చిన్నప్పుడు కాబట్టి ఇలా చేసి ఉండొచ్చు.. అసలు ఈ జనరేషన్‌ వాళ్లకు స్కూల్‌కు ఎగ్గొట్టాలంటే ఇంతకు మించి ఐడియాలు ఉన్నాయి. ఎంతైనా 90s జనరేషన్‌ వేరు. అది మళ్లీ రాదు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker