Health

ఈ విషయాలు తెలిస్తే జీవితంగా చికెన్ లివర్ తినరు. తిన్నారో..?

చికెన్ లివర్ లో విటమిన్ ఎ, బి, ప్రోటీన్లు , మినరల్స్, ఐరన్, విటమిన్ బి 12, ఫొలేట్, కాల్షియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. మేక లివర్ కంటే చికెన్ లివరే మనకు న్యూట్రిషనల్ ఆహారంగా సహాయపడుతుంది. ఈ లివర్ లో సెలీనియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రోజుల్లో చాలా మంది మాంసాహారానికి మొగ్గు చూపుతున్నారు. వారంలో కనీసం రెండు రోజులైనా నాన్ వెజ్ లేకపోతే తినడం లేదు. దీంతో శరీరం రోగాల మయంగా మారుతోంది.

అయినా ఎవరు లెక్కచేయడం లేదు. చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు, థైరాయిడ్, లివర్ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. దీంతో నూట యాభై ఏళ్లు జీవించాల్సిన శరీరం యాభై ఏళ్లకే నశిస్తోంది. దీనికి మనమే కారణంగా నిలుస్తున్నాం. లివర్ తినడం వల్ల.. జంతు సంబంధమైన వాటిని తీసుకోవడం వల్ల పలు రోగాలు విజృంభిస్తున్నాయి. మాంసాహారం తినడం వల్ల మనకు నష్టాలే కలుగుతాయి. కానీ మనకు తెలియకుండా మనం జంతువుల లివర్ తినాలని ఉత్సాహపడుతుంటారు.

కానీ లివర్ లో అనేక ఇబ్బందులు కలిగించే కారకాలు ఉంటాయి. అది తెలియని మనం దాన్ని తీసుకుని లేని రోగాలు కొనితెచ్చుకుంటాం. చికెన్ అయితే లెక్కలేకుండా తింటున్నారు. చికెన్ వల్ల ఇంకా చాలా నష్టాలు ఉన్నాయని తెలుసుకోవడం లేదు. రోగాలకు ఆస్కారం.. మాంసాహారం దూరం చేసుకుంటేనే మనకు లాభాలుంటాయి. ప్రస్తుతం అందరు మాంసాహారాన్నే ఇష్టపడుతున్నారు. జిహ్వ చాపల్యం కోసం తండ్లాడుతున్నారు. కానీ దాంతో వచ్చే అనర్థాలు పట్టించుకోవడం లేదు.

ఫలితంగా పలు రోగాలకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈనేపథ్యంలో మాంసాహారాన్ని సాధ్యమైనంత వరకు త్యజించాలి. జంతు సంబంధమైన.. జంతు సంబంధమైన పదార్థాల వల్ల మన శరీరం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మనిషి శరీరం నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్ గానే తయారు చేయబడింది. కానీ మనమే నాన్ వెజ్ ను ఇష్టంగా తింటూ లేని కష్టాలు తెచ్చుకుంటున్నాం. దీంతో మన దేహాన్ని పలు బాధలకు గురి చేసుకుంటున్నాం.

మాంసాహారాన్ని తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నిస్తే చాలా మంచిది. సురక్షితం కాదు.. లివర్ తినే ముందు ఆలోచించండి. లివర్ చాలా మంచిదనే ఉద్దేశంతో చాలా మంది లివర్ ను ఇష్టంగా తింటుంటారు. కానీ లివర్ లోనే ఎన్నో రోగాలు ఉంటాయి. దీంతో దాన్ని తినడం అంత సురక్షితం కాదని తెలుసుకోవాలి. చికెన్, మటన్ ఏదైనా లివర్ కావాలని పట్టుబడుతుంటారు. ఇందులో ఉండే వ్యర్థాలతో మనకు తీవ్ర నష్టం కలుగుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker