Health

ఈ కాయ రసం తరచూ తాగితే జీవితంలో హాస్పిటల్ కి వెళ్ళే పని రాదు.

మనం ఎక్కువగా ఆహారాల్లో వాడేవి సాధారణ గుమ్మడికాయలు. రెండో రకం బూడిద గుమ్మడికాయలను కేవలం దిష్టి తగలకుండా ఇంటి ముందు గుమ్మానికి కట్టేందుకు వాడుతుంటాం. వాహన పూజల సమయంలో వినియోగిస్తుంటాం. అయితే, వీటిని నిత్యం తినడం లేదా జ్యూస్‌గా చేసుకుని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని సెలవిస్తున్నారు పోషకాహార నిపుణులు. అయితే బూడిద గుమ్మడికాయ మన శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

దీంతో ఆరోగ్యం బాగుపడుతుంది. దీని జ్యూస్ తాగడం వల్ల అంతర్గత వ్యవస్థ శుద్ధి అవుతుంది. ఇందులో ఉండే కాల్షియం, పాస్పరస్, విటమిన్ సి శరీరానికి బలం చేకూరుస్తాయి. డీటాక్స్ చేయడంలో.. బూడిద గుమ్మడికాయ మన శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో ఆరోగ్యం బాగుపడుతుంది. దీని జ్యూస్ తాగడం వల్ల అంతర్గత వ్యవస్థ శుద్ధి అవుతుంది. ఇందులో ఉండే కాల్షియం, పాస్పరస్, విటమిన్ సి శరీరానికి బలం చేకూరుస్తాయి.

మలవిసర్జన సమస్య దూరమవుతుంది. ఇన్ని రకాల మనకు మేలు చేసేదిగా ఉంటుంది. డ్రగ్స్ అలవాటును దూరం చేస్తుంది.. ఇటీవల చాలా మంది యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారు. అలాంటి అలవాటును కూడా ఇది దూరం చేస్తుంది. బూడిద గుమ్మడికాయను పొడిగా చేసుకుని కొబ్బరినీళ్లు, నిమ్మరసం, ఉసిరి రసంతో కలిపి తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు లేకుండా పోతాయి.

మాదక ద్రవ్యాల అలవాటు ఉన్న వారు ఇక వాటి జోలికి వెళ్లకుండా చేస్తుంది. ఇలా బూడిద గుమ్మడికాయ మనకు చాలా ప్రయోజనాలు కలిగిస్తుంది. ఎసిడిటిని..ఇందులో ఉండే అల్కలాయిడ్ ఎసిడిటిని తగ్గిస్తుంది. మంచి నిద్ర పట్టేందుకు సాయపడుతుంది. దంతాలు, చిగుళ్ల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపు ఉబ్బరంకు విరుగుడుగా పనిచేస్తుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది.

ఇలా ఇన్ని రకాల లాభాలు ఉన్నందున బూడిద గుమ్మడికాయను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ఎంతో ఉత్తమం. రోజుకు రెండు సార్లు బూడిద గుమ్మడికాయ రసం తాగితే జీవితంలో ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ రసం తాగడం వల్ల మనకు చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకుని వాడుకోవడం మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker