News

రోడ్డుపై చెత్తను క్లీన్ చేస్తున్న స్టార్ హీరోయిన్, ఎవరో గుర్తు పట్టారా..?

చేతితోనే పట్టుకుని కొంత దూరంలో ఉన్న డస్ట్ బిన్ లో పడేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు సదరు నటిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో కొందరు మాత్రం నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. కెమెరాలున్నాయని తెలిసే ఆమె చెత్తను క్లీన్ చేసిందంటూ ట్రోల్ చేస్తున్నారు. అ అయితే ఒక హీరోయిన్ మాత్రం అలా తన మంచి మనసును చాటుకుంది. నడి రోడ్డుపై పడి ఉన్న చెత్తను నటి ఎత్తిపోగు చేసింది.

చేతితోనే పట్టుకుని కొంత దూరంలో కనిపించిన ఓ డస్ట్ బిన్ లో పడవేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. వీడియోను చూసిన అభిమానులు, నెటిజన్లు సదరు నటిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ కొందరు మాత్రం నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. కెమెరాలు ఉన్నాయనే ఇలా చేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ నటి ఎవరు అనుకుంటున్నారా? బాలీవుడ్ డో స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్, ఫిట్ నెస్ ఫ్రీక్ గా గుర్తింపు పొందిన నటి మలైకా అరోరా.

పేరుకు హిందీ నటి. కానీ ఈమె టాలీవుడ్ తోనూ పరిచయముంది. పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘గబ్బర్ సింగ్’ లో తన సూపర్ డ్యాన్స్ తో కేకలు వేయించింది. స్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది మలైకా అరోర. తన వృత్తి గురించి పక్కన పెడితే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఈమెకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం మరో వీడియో కూడా వైరల్ గా మారింది. లీవుడ్ సినీ పరిశ్రమలో ఫిట్ నెస్ ఫ్రీక్ గా గుర్తింపు పొందిన మలైకా అరోరా జిమ్ కు వెళ్లింది.

అప్పుడే జిమ్ పరిసరాల్లోని రోడ్డు పై పడి ఉన్న చెత్తను చూసి.. తన చేతులతో వ్యర్థాలన్నింటినీ సేకరించింది. అక్కడికి కొద్ది దూరంలో ఉన్న డస్ట్ బిన్‌లో పడేసింది ఈ నటి. దీనిని చూసిన ఒక నెటిజన్ మలైకాను కొనియాడుతూ..ఇలాంటి వాటిని ప్రోత్సహించాలి వావ్ సూపర్ నటి అని కామెంట్ చేస్తే మరొక నెటిజన్ మలైకా మా హృదయాలను గెలుచుకుంటుంది అంటూ ప్రశంసించాడు. మరి కొందరు మాత్రం నెగటివ్ గా కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker