అంగస్తంభన సమస్యలు రాకుండా ఆ కోరికకను పెంచే అద్భుతమైన జ్యూస్ ఇది.. ఒక్కసారి తాగితే చాలు.
ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషకాహారంతో దీనిని తగ్గించవచ్చు. కొన్ని పండ్లరసాలు తాగితే వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి. వృద్ధాప్యం అనేది సహజమైన ప్రక్రియ, దీనిని ఎవరూ ఆపలేరు. అయితే వృద్దాప్య ఛాయలను నివారించి, యవ్వనంగా కనిపించేందుకు మార్గాలు ఉన్నాయి. అయితే మారిన ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది శృంగారాన్ని సరిగ్గా ఎంజాయ్ చెయ్యలేక పోతున్నారు.. అలాంటి వారికోసం అద్భుతమైన చిట్కాను తీసుకొచ్చాము.. అదేంటో కాదు దానిమ్మ జ్యూస్..ఇందులో ఉండే పోషకాల వల్ల దానిమ్మ జ్యూస్ తాగితే ఫలితం ఉంటుంది.
శృంగార సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో ప్రోటీన్స్, విటమిన్స్ వల్ల అంగస్తంభన సమస్య కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.. శృంగార కోరికలు రెట్టింపు చేస్తాయని అంటున్నారు.. దాంతో ఫుల్ ఎనర్జి తో పాటు.. మంచి మూడ్ కూడా వస్తుందని చెబుతున్నారు. ఇకపోతే అంగస్తంభన సమస్య ఎందుకు వస్తుంది? అంగానికి రక్తప్రసరణ సరిగా జరిగకపోతే అంగస్తంభన సమస్య ఏర్పడుతుంది.
రక్తం అంగానికి సరైన రీతిలో అయితే అంగం స్తంభిస్తుంది. రక్తం ఎంత సేపు ఉంటే అంత సేపు అంగం నిలబడుతుంది. రక్త ప్రసరణ జరగకపోతే వాడిపోతుంది. దీంతో మనకు శృంగారాన్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉండదు. దీని వల్ల అంగస్తంభన సమస్య ఏర్పడుతుంది..ఈ సమస్య రాకుండా ఉండాలంటే మన శరీరంలో ఉండే టెస్టోస్టిరాన్ హార్మోన్ తగినంత ఉత్పత్తి కాకపోతే అంగం స్తంభించదు.
ఫలితంగా శృంగారంలో భావప్రాప్తి పొందే అవకాశం ఉండదు. దీని వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. అందుకే శృంగారాన్ని ఎంజాయ్ చేయాలంటే అంగం సరైన స్థాయిలో స్తంభించాలి.. అప్పుడే రాత్రంతా జాగరమే అవుతుంది.. ఈ సమస్యలకు దానిమ్మ జ్యూస్ తో చెక్ పెట్టొచ్చు.. ఇందులో ఉండే పోషకాల వల్ల దానిమ్మ జ్యూస్ తాగితే ఫలితం ఉంటుంది.
శృంగార సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్ల వల్ల అంగస్తంభన సమస్య రాకుండా పోతుంది. పలు పరిశోధనలు ఇదే విషయం వెల్లడిస్తున్నాయి. అందుకే ఈ జ్యూస్ తో శృంగార సమస్యలు దూరం చేసుకోవచ్చు.. అలాగే మీ భార్యను కూడా సుఖ పెట్టి, మీ మీద ప్రేమను పెరిగేలా చేసుకోవచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు.. రెచ్చిపోండి.