రెండవ సారీ తల్లి కాబోతున్న దేవర నటి, సీక్రెట్‌గానే ఉంచుతూనే..?

అందం, అభినయంతో ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించిన చైత్ర.. పెళ్లి తర్వాత సీరియల్స్ మానేసింది. తాజాగా ఇప్పుడు తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తను మరోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో తన భర్త, కూతురితో కలిసి మెటర్నటీ ఫోటోషూట్ జ్ఞాపకాలను పంచుకుంది. అయితే ఎక్కువ శాతం ఈమె హీరోయిన్ గా సీరియల్స్ లో నటించి మెప్పించింది.

ప్రస్తుతం ఆమె సీరియల్స్ కి దూరంగా ఉంటోంది. అడపాదడపా సినిమాలలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే నటి చైత్ర రాయ్ తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది. తను మరోసారి తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోని కూడా షేర్ చేసింది. అందులో భర్త, కూతురితో కలిసి మెటర్నటీ ఫోటోషూట్ జ్ఞాపకాలను పంచుకుంది. ప్రెగ్నెన్సీ విషయాన్ని కొంతకాలంగా మేము రహస్యంగానే ఉంచాము.
Also Read: 9 నెలలుగా ఇంట్లోనే శవంగా పడి ఉన్న నటి.
ఇప్పుడు ఆ సీక్రెట్ ను మీ అందరితో పంచుకోవాలని అనిపించింది. నాకు మరో బేబీ రాబోతోంది. నిశ్క శెట్టి అక్కగా ప్రమోషన్ పొందనుంది. రెండోసారి గర్భం దాల్చినప్పటి నుంచి మా మనసులు సంతోషంతో నిండిపోయాయి. మీ ప్రేమ అభిమానాలు మాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని క్యాప్షన్ జోడించింది చైత్రా రాయ్. ఇది చూసిన అభిమానులు చైత్ర దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చైత్ర దంపతులకు నిష్క శెట్టి అనే కూతురు కూడా ఉంది.
Also Read: న్యూ మెక్సికో వరదల్లో కొట్టుకుపోయిన ఇల్లు, వైరల్ వీడియో.
కాగా చైత్ర ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే చైత్ర సీరియల్స్ లో నటించకపోయినప్పటికి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు తన ఫ్యామిలీకి సంబంధించిన వీడియోస్ ని అన్ని విషయాలను పంచుకుంటూ ఉంటారు.