Health

తొడలు, గ‌జ్జ‌ల్లో గజ్జి, తామ‌ర‌, దుర‌ద సమస్యని 100 శాతం తగ్గించే చిట్కా ఇదే.

గ‌జ్జి, తామ‌ర వంటి స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ముఖ్యంగా గ‌జ్జ‌ల్లో ఈ స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తాయి. అయితే వీటిని త‌గ్గించుకునేందుకు క్రీములు గ‌ట్రా వాడాల్సిన ప‌నిలేదు. ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే గ‌జ్జి, తామ‌ర‌, ఇత‌ర ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల‌ను సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. అయితే ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా దొరికే ఇంగ్రిడియంట్స్ తో ఎటువంటి హోం రెమిడీస్ తయారు చేసుకుంటే తామరను శాశ్వతంగా ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.. మరి దీనికి కావలసిన వింటూ ముందుగా తెలుసుకుందాం.

ఈ రెమిడీ తయారు చేసుకోవడానికి మనకు కావలసినవి కర్పూరం ఇవి కర్పూరం బెల్లలా ఉంటాయి కదా.. తెల్లగా కాటన్ వాసన కలిగి ఉంటాయి కదా అవి తెచ్చుకోండి. ఎక్కువగా పూజల్లో వాడుతుంటారు.. కదా ఆ కర్పూరం అన్నమాట చర్మంపై మొటిమలు, ఎర్రటి దద్దుర్లు దురదలను నయం చేయడానికి కర్పూరం జల రూపంలో కూడా వాడుతూ ఉంటారు.. ఇప్పుడు మనం నాలుగు కర్పూరం బిళ్ళలను చిన్న రోలు వేసి మెత్తగా దంచాలి.

అందులో వేసి మెత్తని పొడిలా చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకునే రెండవ ఇంగ్రిడియంట్స్ తులసి తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది. కీటకాల కాటును కూడా నయం చేస్తుంది.అలాగే కృష్ణ తులసి తైలాన్ని ఊపరితిత్తుల రోగాలకు గాయాలకు చర్మవ్యాధులు తయారు చేసే మందులు వాడుతారు.

తులసిని తీసుకోవడం వల్ల జలుబు దగ్గు నుంచి ఉపశమనం పొందడమే కాకుండా జీరణ సమస్యల నుంచి కూడా ఉపసమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ తులసి నీటిని రోజు ఖాళీగా జ్వరం ధైర్య వాంతులు కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి ఇంట్లో పెంచుకుంటే ఎన్నో రకాల రోగాలను నయం చేసుకునే అద్భుత ఔషధంగా కలబంద పనిచేస్తూ ఇలా కలిపిన తర్వాత నాలుగు లేదా ఐదు చుక్కల నిమ్మ రసాన్ని పిండడండి.

నిమ్మకాయ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు.. ఎందుకంటే ఇది విటమిన్ సి అధికంగా ఉండే పండు అలాగే యాంటీసెప్ట్ గా కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని దద్దుర్లపై ఆప్లై చేసిఆరిన తర్వాత చల్లని నీటితో వాష్ చేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్ గా మీరు చేస్తూ ఉంటే నల్ల మచ్చలు గజ్జి తామర వంటివి పూర్తిగా నయమైపోతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker