News

రెండు రోజులుగా చంచల్ గూడ జైలులో నాగార్జున. షాక్ లో అక్కినేని ఫ్యామిలీ.

ఓ యథార్థ సంఘటన ఆధారంగా పీరియాడిక్‌ బ్యాక్‌డ్రాప్ పొలిటికల్‌ డ్రామాగా ఈ సినిమా రానున్న‌ట్లు తెలుస్తుంది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. మ‌రోవైపు నాగార్జున తాజాగా న‌టించిన ‘నా సామి రంగా’ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాలో నాగార్జున మీద వ‌చ్చే కొన్ని ప్ర‌ధాన స‌న్నివేశాలు సన్నివేశాలను హైదరాబాదులోని చంచల్ గూడ జైలులో చిత్రీక‌రిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఈ సినిమా షూటింగ్ రెండు రోజుల నుండి చంచల్ గూడా జైలులో అవుతుంద‌ని.. మ‌రో రెండు రోజులు అక్కడే జరుగుతుందని కూడా తెలుస్తోంది. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున నటించడం ఇదే మొదటిసారి. అయితే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ నాగార్జున ప్రధానపాత్రలో చిత్రం వస్తుందని అందరికీ తెలుసు. ఈ సినిమా కొన్ని కీలక సన్నివేశాలు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయట.

ఈ సన్నివేశాల కోసం హైదరాబాదులోని చంచల్ గూడా జైల్లో షూటింగ్ జరుపుతున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ కోసం చిత్ర యూనిట్ అంతా రెండు రోజులుగా చంచల్ గూడా జైల్లోనే ఉన్నారని , నాగార్జున కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారట. జైల్లో తీసిన సన్నివేశాలు కీలకంగా ఉంటాయని తెలుస్తోంది.

ఇందులో మరో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే నాగార్జున శేఖర్ కమ్ములడైరెక్షన్ లో సినిమా చేయడం ఇదే మొదటిసారి. అయితే ఈ చిత్రానికి ఏషియన్ సునీల్, పుష్కర రామ్ మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker